ఆకాశమంత అరిటాకు నీకు సిద్ధంగా ఉన్న, నీకు కావలిసిన వస్తువులకి, కోరుకుంటున్న వాటికీ చోటు చాలడం లేదు. వెయ్యని వేషం , వాడని బాషా, మారని తీరు, భోగమైన నిద్ర, గాఢతలేని ముద్ర.... వీటిలో జీవించిన ఏ మనిషి కథ పూర్తిగా ఉత్తమ రచన కాదు.
మానవ్ లోను దోషాలున్నాయి. అలాంటప్పుడు ఎవడి కథ చదివినా ఎం వస్తుంది మనకు?... ఈ ప్రపంచానికి ఉత్తమ రచన ఎప్పుడు రచింపబడదు.... ప్రారంభించి, అందరు వదిలి వెళ్లిపోయారు. జీవించాలంటే సరైనా పద్దతి ఉండదు. బతకడానికి నిర్దిష్టమైన మార్గం దొరకదు. కొన్ని చూస్తే భయం, కొన్ని చదివితే గుబులు, కొన్ని వింటే బెంగ. దిగులు దిగులుగా దినం గడపడమే పెద్ద దిగులు. ఎవరు బతికారు మూడు తరాలు దాటి? ఎవరు మిగిలారు కొత్త శతాబ్దిలోకి జొరబడి ? ఉన్నచోటే రాలిపోయేవి అందరి కథలు.