ఏ ప్రశ్నకైనా తక్షణ సమాధానమును తెలుసుకొనెడి పద్ధతి
సమాధానమును తెలుసుకొనెడి పద్ధతి :- ఎవరైన తన లేదా తనవారికి సంబంధించిన సమస్యకు సమాధానము కావలెననిన, మొదట ఈ పుస్తకములోని 81 ప్రశ్నలలో తనకు సంబంధించిన దానిని ఎంచుకొనవలెను. తర్వాత అతడు ఉదయం (రాత్రి) 12 గం||ల నుండి మధ్యాహ్నం 12 గం||ల వరకు తూర్పు దిక్కునకు, మధ్యాహ్నం 12 గం||ల నుండి రాత్రి 12 గం||ల వరకు ఉత్తర దిక్కునకు తిరిగి ఏదేని తక్షణమే తన మనస్సుకు తోచిన సంఖ్యను (అది ఎంతవరకైనను) తలచుకొనవలయును. ( ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలను ఒకేసారి కోరుకొనిన సరైన సమాధానము లభింపదు) ఇది ప్రశ్న యొక్క సంఖ్యతో ఎట్టి సంబంధము లేదు.
తలచుకొనిన సంఖ్యను 9 చే గుణించి, వచ్చిన లబ్దమును 7 చే భాగించవలెను. శేషమును మాత్రమే పరిగణించవలయును. ఒకవేళ శేషము '0' (సున్న) వచ్చిన 7గా భావించవలయును. ఈ శేష సంఖ్య మీరు కోర్టుకొనిన సమయములోని గ్రహమును సూచించును. దీనికై ఈ క్రింది పట్టికను పరిశీలించుము..............
ఏ ప్రశ్నకైనా తక్షణ సమాధానమును తెలుసుకొనెడి పద్ధతి సమాధానమును తెలుసుకొనెడి పద్ధతి :- ఎవరైన తన లేదా తనవారికి సంబంధించిన సమస్యకు సమాధానము కావలెననిన, మొదట ఈ పుస్తకములోని 81 ప్రశ్నలలో తనకు సంబంధించిన దానిని ఎంచుకొనవలెను. తర్వాత అతడు ఉదయం (రాత్రి) 12 గం||ల నుండి మధ్యాహ్నం 12 గం||ల వరకు తూర్పు దిక్కునకు, మధ్యాహ్నం 12 గం||ల నుండి రాత్రి 12 గం||ల వరకు ఉత్తర దిక్కునకు తిరిగి ఏదేని తక్షణమే తన మనస్సుకు తోచిన సంఖ్యను (అది ఎంతవరకైనను) తలచుకొనవలయును. ( ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలను ఒకేసారి కోరుకొనిన సరైన సమాధానము లభింపదు) ఇది ప్రశ్న యొక్క సంఖ్యతో ఎట్టి సంబంధము లేదు. తలచుకొనిన సంఖ్యను 9 చే గుణించి, వచ్చిన లబ్దమును 7 చే భాగించవలెను. శేషమును మాత్రమే పరిగణించవలయును. ఒకవేళ శేషము '0' (సున్న) వచ్చిన 7గా భావించవలయును. ఈ శేష సంఖ్య మీరు కోర్టుకొనిన సమయములోని గ్రహమును సూచించును. దీనికై ఈ క్రింది పట్టికను పరిశీలించుము..............© 2017,www.logili.com All Rights Reserved.