"ఈ గ్రంథము జ్యోతిశాస్త్రము యొక్క ప్రామాణ్యమును ఎత్తి చూపుతున్నది."
-జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు.
"ఈ శాస్త్ర విషయములు ఆసక్తి కలిగిన వారు తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఉపకరిస్తుంది."
-శ్రీ సద్గురు శివానందమూర్తి గారు.
"ఈ గ్రంథాన్ని అందిస్తున్న శ్రీమాన్ వరిగొండ కాంతారావు అస్మదాది నిర్మత్సర వ్యక్తులకు సర్వదా సర్వదా అభినంధ్యుడు. ఈ గ్రంథాన్ని సుక్ష్మ దృష్టితో పర్యలోచించి జిజ్ఞాసువులు అవగాహనా చేసుకుంటారని ఆశిస్తూ........."
-మహామహోపాధ్యాయ డా. నల్లాన్ చక్రవర్తుల రఘునాథ చార్యులు.
"...నిశిత పరిశీలన, సమగ్ర వివరణ అందరికి అందివచ్చు భాషలో అందించే గొప్ప ప్రయత్నాన్ని చేయుట ప్రశంసనీయం".
-బ్రాహ్మి విభూషణ అష్టకాల నరసింహ రామ శర్మ.
"ప్రస్తుత కాలంలో విశ్వవిద్యాలయం ద్వారా, విశ్వవిద్యాలయేతరంగా జ్యోతిష్యాన్ని అధ్యయనం చేస్తున్న ప్రతి వారు ఈ గ్రంథాన్ని నెమ్మదిగా పరిపూర్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది."
-సాగి కమలాకర శర్మ.
"వేర్వేరు రచయితలు గణించిన పంచాంగాలలో సమయాలు వేర్వేరుగా సూచించబడినందున, అనేక అనుమానాలకు దారి తీస్తుంటాయి. సామాన్యులకు ఇది ఒక చిక్కుముడి. ఈ చిక్కుముడిని విప్పి అనుమానాలను పరిహరించడంలో కాంతారావు గారు చేసిన కృషి ఫలితమే ఈ గ్రంథం."
-జ్యోతిష్య శిరోమణి శ్రీ ఆకెళ్ళ కృష్ణమూర్తి.
"ఈ గ్రంథము జ్యోతిశాస్త్రము యొక్క ప్రామాణ్యమును ఎత్తి చూపుతున్నది." -జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు. "ఈ శాస్త్ర విషయములు ఆసక్తి కలిగిన వారు తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఉపకరిస్తుంది." -శ్రీ సద్గురు శివానందమూర్తి గారు. "ఈ గ్రంథాన్ని అందిస్తున్న శ్రీమాన్ వరిగొండ కాంతారావు అస్మదాది నిర్మత్సర వ్యక్తులకు సర్వదా సర్వదా అభినంధ్యుడు. ఈ గ్రంథాన్ని సుక్ష్మ దృష్టితో పర్యలోచించి జిజ్ఞాసువులు అవగాహనా చేసుకుంటారని ఆశిస్తూ........." -మహామహోపాధ్యాయ డా. నల్లాన్ చక్రవర్తుల రఘునాథ చార్యులు. "...నిశిత పరిశీలన, సమగ్ర వివరణ అందరికి అందివచ్చు భాషలో అందించే గొప్ప ప్రయత్నాన్ని చేయుట ప్రశంసనీయం". -బ్రాహ్మి విభూషణ అష్టకాల నరసింహ రామ శర్మ. "ప్రస్తుత కాలంలో విశ్వవిద్యాలయం ద్వారా, విశ్వవిద్యాలయేతరంగా జ్యోతిష్యాన్ని అధ్యయనం చేస్తున్న ప్రతి వారు ఈ గ్రంథాన్ని నెమ్మదిగా పరిపూర్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది." -సాగి కమలాకర శర్మ. "వేర్వేరు రచయితలు గణించిన పంచాంగాలలో సమయాలు వేర్వేరుగా సూచించబడినందున, అనేక అనుమానాలకు దారి తీస్తుంటాయి. సామాన్యులకు ఇది ఒక చిక్కుముడి. ఈ చిక్కుముడిని విప్పి అనుమానాలను పరిహరించడంలో కాంతారావు గారు చేసిన కృషి ఫలితమే ఈ గ్రంథం." -జ్యోతిష్య శిరోమణి శ్రీ ఆకెళ్ళ కృష్ణమూర్తి.
© 2017,www.logili.com All Rights Reserved.