'వాస్తుశాస్త్ర రహస్యములు' అనే ఈ గ్రంథాన్ని అనేక పరిశోధనలతో స్వీయానుభావాన్ని జోడించి, రచించిన గ్రంథకర్త శ్రీ ఉమామహేశ్వర రావు ఈనాటి వాస్తు - జ్యోతిషశాస్త్రవేత్తల వరుసలో ముందుండవలసిన వ్యక్తి. ఈ ప్రపంచములో గల సమస్త జీవకోటి మనుగడ నవగ్రహముల ఆధారంగా ఏదో బలీయమైన శక్తి ప్రేరణతో మనగలుగుచున్నదని వారి విశ్వాసం. పునర్జన్మ అనేద గత జన్మలో చేసిన పాప పుణ్యాల పై ఆధారపడి ఉంటుందని వారి నమ్మకము. జ్యోతిషశాస్త్రమవగాహన లేక వాస్తుశాస్త్రము తెలుసుకొను ప్రయత్నము వలన పరిపూర్ణత కలుగదని ఆయన అంటారు. గృహప్రవేశ, గృహ ఆరంభమునకు ముహూర్తము పెట్టవలెననిన గృహశాస్త్రము తెలియని వాస్తు సిద్ధాంతికి అది సాధ్యపడదని, సరియగు ముహూర్తము తెలియవలెననిన, పరిపూర్ణంగా కొన్ని సంవత్సరములు గృహశాస్త్రము నేర్చుకొనిన వానికి మాత్రమే అది సాధ్యమని వారు ఖచ్చితంగా చెపుతుంటారు.
'వాస్తుశాస్త్ర రహస్యములు' అనే ఈ గ్రంథాన్ని అనేక పరిశోధనలతో స్వీయానుభావాన్ని జోడించి, రచించిన గ్రంథకర్త శ్రీ ఉమామహేశ్వర రావు ఈనాటి వాస్తు - జ్యోతిషశాస్త్రవేత్తల వరుసలో ముందుండవలసిన వ్యక్తి. ఈ ప్రపంచములో గల సమస్త జీవకోటి మనుగడ నవగ్రహముల ఆధారంగా ఏదో బలీయమైన శక్తి ప్రేరణతో మనగలుగుచున్నదని వారి విశ్వాసం. పునర్జన్మ అనేద గత జన్మలో చేసిన పాప పుణ్యాల పై ఆధారపడి ఉంటుందని వారి నమ్మకము. జ్యోతిషశాస్త్రమవగాహన లేక వాస్తుశాస్త్రము తెలుసుకొను ప్రయత్నము వలన పరిపూర్ణత కలుగదని ఆయన అంటారు. గృహప్రవేశ, గృహ ఆరంభమునకు ముహూర్తము పెట్టవలెననిన గృహశాస్త్రము తెలియని వాస్తు సిద్ధాంతికి అది సాధ్యపడదని, సరియగు ముహూర్తము తెలియవలెననిన, పరిపూర్ణంగా కొన్ని సంవత్సరములు గృహశాస్త్రము నేర్చుకొనిన వానికి మాత్రమే అది సాధ్యమని వారు ఖచ్చితంగా చెపుతుంటారు.© 2017,www.logili.com All Rights Reserved.