ఆయుర్వేద వైద్య చికిత్సలో వనమూలికల పాత్ర ఎక్కువేనని చెప్పవచ్చును. అడవిలో సంచరించే గిరిజనులు, తాపసుల దగ్గర నుండి మూలికల స్వరూపాన్ని గ్రహించి ఆ విజ్ఞానానికి తమ అనుభవాన్ని జోడించి తత్సంబంధమైన వైద్య విజ్ఞానాన్ని నిస్వార్థ బుద్దితో చరకసంహిత, సుశ్రుత సంహిత వంటి గ్రంథాల రూపంలో మనకందించిన ఆనాటి ఋషులైన శాస్త్రవేత్తలకు ఈనాటి శాస్త్ర పరిశోధనకివ్వబడే నోబెల్ ప్రైజ్ లు కొన్ని వందలిచ్చినా వారందించిన విజ్ఞానానికి విలువను కట్టలేవు. సుప్రసిద్ధ ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో నిక్షిప్తమైన 1274 ఔషధాలలో వివిధ వ్యాధుల చికిత్స కొరకై నిర్దేశించబడిన విషయాన్ని సేకరించి ఈ గ్రంథంలో పొందుపరచడమైంది.
ఆయుర్వేద వైద్య చికిత్సలో వనమూలికల పాత్ర ఎక్కువేనని చెప్పవచ్చును. అడవిలో సంచరించే గిరిజనులు, తాపసుల దగ్గర నుండి మూలికల స్వరూపాన్ని గ్రహించి ఆ విజ్ఞానానికి తమ అనుభవాన్ని జోడించి తత్సంబంధమైన వైద్య విజ్ఞానాన్ని నిస్వార్థ బుద్దితో చరకసంహిత, సుశ్రుత సంహిత వంటి గ్రంథాల రూపంలో మనకందించిన ఆనాటి ఋషులైన శాస్త్రవేత్తలకు ఈనాటి శాస్త్ర పరిశోధనకివ్వబడే నోబెల్ ప్రైజ్ లు కొన్ని వందలిచ్చినా వారందించిన విజ్ఞానానికి విలువను కట్టలేవు. సుప్రసిద్ధ ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో నిక్షిప్తమైన 1274 ఔషధాలలో వివిధ వ్యాధుల చికిత్స కొరకై నిర్దేశించబడిన విషయాన్ని సేకరించి ఈ గ్రంథంలో పొందుపరచడమైంది.© 2017,www.logili.com All Rights Reserved.