కొన్ని ఐడియాలు జీవితాన్ని మార్చేస్తుంటాయి. ఈ అనంత విశ్వంలో గ్రహాలు, గ్రహశకలాలు ఎన్ని ఉన్నాయో, ఈ భూమండలం పైన గాలిలో రేణువులు, పరమాణువులు ఎన్ని ఉన్నాయో ఐడియాలు అన్ని ఉన్నాయి.
ఒక కొత్త ఆలోచనకు మనం ప్రవర్తించగలిగినప్పుడు నిజంగానే తగ్గట్లుగా చిటికలో మహత్తులు కనిపిస్తాయి. 'దానం' చేయాలనే ఆలోచన రావటం మంచిదే! కానీ దానం చేసినప్పుడు కదా... అ ఆలోచన ఫలించేది!
'చిటికలో చికిత్స' పుస్తకం ఇలాంటి వందలాది ఆలోచనలను అందిస్తోంది. వాటిని ఉపయోగంలో పెట్టినప్పుడు ఫలితం కనిపిస్తుంది.
రోగం వచ్చినప్పుడు 'ఏం తినమంటారు?' అని అడగటం పాత ప్రశ్న. ఏది తినడం మానేయాలని అడగటం ఒక ఆలోచన!! తినే వాటివలనే గాని, తినని వాటి వల్ల రోగాలు రావు కదా! అందుకని మానటానికే ప్రాధాన్యం ఇవ్వాలి. తినవలసినవి మాత్రమే తినడం చికిత్స!
శాశ్వత రోగ నిర్మూలన వైపు అడుగులు సాగేలా ఈ పుస్తకం మనల్ని నడిపిస్తుంది! చేయవలసింది చేయగలిగితే 'చిటికలో చికిత్స సాధ్యమే అవుతుంది!!
"అందరికీ ఆరోగ్యం" అనేది ఈ పుస్తకం ఆశిస్తున్న ప్రయోజనం.
ఇది ఆయుర్వేదం చెప్పిన ఆరోగ్యగీత!
- డా.జి.వి. పూర్ణచందు
కొన్ని ఐడియాలు జీవితాన్ని మార్చేస్తుంటాయి. ఈ అనంత విశ్వంలో గ్రహాలు, గ్రహశకలాలు ఎన్ని ఉన్నాయో, ఈ భూమండలం పైన గాలిలో రేణువులు, పరమాణువులు ఎన్ని ఉన్నాయో ఐడియాలు అన్ని ఉన్నాయి. ఒక కొత్త ఆలోచనకు మనం ప్రవర్తించగలిగినప్పుడు నిజంగానే తగ్గట్లుగా చిటికలో మహత్తులు కనిపిస్తాయి. 'దానం' చేయాలనే ఆలోచన రావటం మంచిదే! కానీ దానం చేసినప్పుడు కదా... అ ఆలోచన ఫలించేది! 'చిటికలో చికిత్స' పుస్తకం ఇలాంటి వందలాది ఆలోచనలను అందిస్తోంది. వాటిని ఉపయోగంలో పెట్టినప్పుడు ఫలితం కనిపిస్తుంది. రోగం వచ్చినప్పుడు 'ఏం తినమంటారు?' అని అడగటం పాత ప్రశ్న. ఏది తినడం మానేయాలని అడగటం ఒక ఆలోచన!! తినే వాటివలనే గాని, తినని వాటి వల్ల రోగాలు రావు కదా! అందుకని మానటానికే ప్రాధాన్యం ఇవ్వాలి. తినవలసినవి మాత్రమే తినడం చికిత్స! శాశ్వత రోగ నిర్మూలన వైపు అడుగులు సాగేలా ఈ పుస్తకం మనల్ని నడిపిస్తుంది! చేయవలసింది చేయగలిగితే 'చిటికలో చికిత్స సాధ్యమే అవుతుంది!! "అందరికీ ఆరోగ్యం" అనేది ఈ పుస్తకం ఆశిస్తున్న ప్రయోజనం. ఇది ఆయుర్వేదం చెప్పిన ఆరోగ్యగీత! - డా.జి.వి. పూర్ణచందు© 2017,www.logili.com All Rights Reserved.