Natu Vaidyam

By Parameswar (Author)
Rs.50
Rs.50

Natu Vaidyam
INR
VISHALA573
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                                            ఆరోగ్య నియమాలు

- ప్రతి రోజూ సూర్యోదయానికి ముందుగా లేవవలెను. మలమూత్ర విసర్జనా నంతరం. కనీసం 3 కి.మీ. అయినా షికారుగా వెళ్లి వచ్చుట మంచిది.

- సాయంకాలం భోజనం అయిన తర్వాత కూడా 1 కి.మీ. నడుచుట మంచిది.

- రాత్రిపూట భోజనం నిద్రించుటకు 3 గంటల ముందుగా చేయుచుండవలెను.

- రాత్రి 10 గంటలు దాటకుండా నిద్రపోవలెను. రాత్రిళ్ళు బాగా పొద్దుపోయే దాకా మేల్కొనుచుండిన ఎడల ఆరోగ్యం చెడును.

- ఆహారం బాగా నమిలి మ్రింగవలెను.

- స్నానము చేసిన వెంటనే భోజనం చేయరాదు. అట్లు చేసిన జీర్ణశక్తి చెడిపోవును. కావున స్నానము చేసిన గంట తర్వాత భోజనం చేయుచుండవలెను.

- ఒక రాత్రి నిలువ వుండిన వంటకాలు తినకూడదు. అట్లు తినిన కాళ్ళు బరువుగా, మొద్దు బారినట్లు, చురుకుతనం లేకుండా ఉండును.

- దంతములు శుభ్రపరచుకున్న అనంతరం ఏ ఇతర వస్తువులూ తినకుండా 5 - 6 తులసి ఆకులు నములుట వలన జ్వరము రాకుండా వుండుటే కాకుండా, జీర్ణశక్తి కూడా పెంపొందును.

                                            ఆరోగ్య నియమాలు - ప్రతి రోజూ సూర్యోదయానికి ముందుగా లేవవలెను. మలమూత్ర విసర్జనా నంతరం. కనీసం 3 కి.మీ. అయినా షికారుగా వెళ్లి వచ్చుట మంచిది. - సాయంకాలం భోజనం అయిన తర్వాత కూడా 1 కి.మీ. నడుచుట మంచిది. - రాత్రిపూట భోజనం నిద్రించుటకు 3 గంటల ముందుగా చేయుచుండవలెను. - రాత్రి 10 గంటలు దాటకుండా నిద్రపోవలెను. రాత్రిళ్ళు బాగా పొద్దుపోయే దాకా మేల్కొనుచుండిన ఎడల ఆరోగ్యం చెడును. - ఆహారం బాగా నమిలి మ్రింగవలెను. - స్నానము చేసిన వెంటనే భోజనం చేయరాదు. అట్లు చేసిన జీర్ణశక్తి చెడిపోవును. కావున స్నానము చేసిన గంట తర్వాత భోజనం చేయుచుండవలెను. - ఒక రాత్రి నిలువ వుండిన వంటకాలు తినకూడదు. అట్లు తినిన కాళ్ళు బరువుగా, మొద్దు బారినట్లు, చురుకుతనం లేకుండా ఉండును. - దంతములు శుభ్రపరచుకున్న అనంతరం ఏ ఇతర వస్తువులూ తినకుండా 5 - 6 తులసి ఆకులు నములుట వలన జ్వరము రాకుండా వుండుటే కాకుండా, జీర్ణశక్తి కూడా పెంపొందును.

Features

  • : Natu Vaidyam
  • : Parameswar
  • : Rushi Prachuranalu
  • : VISHALA573
  • : Paperback
  • : 2015
  • : 80
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Natu Vaidyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam