మనకు పూర్వకాలము నుండియు ఆయుర్వేద వైద్యమంటూ ఒక విధానము, తక్కువ ఖర్చులతో రోగాలు నయం చేసే పద్ధతులు మన మహర్షులు, వైద్య పండితులు మనకందించి ఉన్నారు. కానీ అట్టి ఆయుర్వేద వైద్య విధానాన్ని కొన్ని వందల సంవత్సరాల నుండియు అనగాదొక్కి, ఈ ఇంగ్లీషు వైద్యపద్ధతులు, ప్రజలపై బలవంతంగా రుద్దుతూ, ఇంగ్లీషు వైద్యమే గొప్పదని ప్రచారం చేస్తూ, ఆయుర్వేదం అంటేనే అది ఒక విధమైన నాటువైద్యమని, మోటు వైద్యమని అంటూ హేళన చేస్తూ, పవిత్రమైన ఆయుర్వేద విధానాన్ని అణచి వేస్తున్నారు.
ప్రతి తెలుగువారు, ఈ గ్రంథమును కొని, చదివి, ఇందలి అమూల్యమైన వైద్య విధానాన్ని తెలుసుకొని, ఆ విధంగా మీరు మీ గృహంలోని అందరికిని, ఉపయోగపడే ఈ వైద్యము యొక్క విశేషాలు ఉపయోగించుకుని, సులభమైన ఈ వైద్య విధానాన్ని అవలంభిస్తారని ఆశిస్తూ...
- డా బి ఏ వెంకటస్వామి
మనకు పూర్వకాలము నుండియు ఆయుర్వేద వైద్యమంటూ ఒక విధానము, తక్కువ ఖర్చులతో రోగాలు నయం చేసే పద్ధతులు మన మహర్షులు, వైద్య పండితులు మనకందించి ఉన్నారు. కానీ అట్టి ఆయుర్వేద వైద్య విధానాన్ని కొన్ని వందల సంవత్సరాల నుండియు అనగాదొక్కి, ఈ ఇంగ్లీషు వైద్యపద్ధతులు, ప్రజలపై బలవంతంగా రుద్దుతూ, ఇంగ్లీషు వైద్యమే గొప్పదని ప్రచారం చేస్తూ, ఆయుర్వేదం అంటేనే అది ఒక విధమైన నాటువైద్యమని, మోటు వైద్యమని అంటూ హేళన చేస్తూ, పవిత్రమైన ఆయుర్వేద విధానాన్ని అణచి వేస్తున్నారు. ప్రతి తెలుగువారు, ఈ గ్రంథమును కొని, చదివి, ఇందలి అమూల్యమైన వైద్య విధానాన్ని తెలుసుకొని, ఆ విధంగా మీరు మీ గృహంలోని అందరికిని, ఉపయోగపడే ఈ వైద్యము యొక్క విశేషాలు ఉపయోగించుకుని, సులభమైన ఈ వైద్య విధానాన్ని అవలంభిస్తారని ఆశిస్తూ... - డా బి ఏ వెంకటస్వామి© 2017,www.logili.com All Rights Reserved.