ఈ నాటి దిన పత్రికలలో ప్రతి రోజు మీరు చూసే ఎన్నో ఆహార సంబంధ విజ్ఞానదాయక వ్యాసాలకు ప్రేరణ, మూలాలు యెందులోంచి తీసుకోబడ్డాయో మీకు తెలుసా ?
ప్రతి వస్తువుకు కొన్ని ప్రత్యేక ధర్మాలు - విశిష్ట గుణాలు ఉన్నాయన్న విషయాన్నీ యెవరు కాదనలేరు। ఇసుక రేణువు మొదలు పాదరసం అణువు వరకు ఈ సృష్టిలో జీవధాతువు కానిదేది లేదు।
ఏ వస్తువులో యే గుణం దాగి ఉంది? ఏ ధాతువు దేన్నీ వృద్ధి చేస్తుంది? ఏది ఔషధకారిణి? వంటి యెన్నెన్నో అంశాలకు సశాస్త్రీయంగా నిరూపించిన ప్రామాణిక గ్రంధరాజము। బ్రహ్మశ్రీ ఆయుర్వేద భూషణ వీటూరి వాసుదేవశాస్త్రి కృతంబైన వస్తుగుణ ప్రకాశిక।