బౌద్ధంలో సృష్టికర్తకు చోటులేదు. అనుల్లంఘనీయ ప్రామాణికతను సంతరించుకున్న గ్రంథాలు లేవు. మంచి లేక చెడు ప్రవర్తన ఉన్నది. దైవ విశ్వాసం కలవారు నైతికతను కూడా దైవదత్తంగా భావిస్తారు. సృష్టికర్త ఆదేశించినదే సత్ప్రవర్తన - సృష్టికర్త నిషేధించినది దుష్ప్రవర్తన. ఈ సూత్రీకరణతో బౌద్ధం విభేదిస్తుంది. బహుజన హితాయ బహుజన సుఖాయ, మంచి చెడులకు ప్రమాణం.
బుద్ధుడు జీవించినంత కాలం, దానం ద్వారా లభించిన భూమి అంతా "నాలుగు దిశలకు వ్యాపించిన వర్తమాన, బౌద్ధ సంఘాలకు" చెంది ఉండేది. నాలుగైదు శతాబ్దాలు ఈ స్థితే కొనసాగింది. సింహళంలోని శాసనాల ననుసరించి, క్రీస్తుకు పూర్వం 2వ శతాబ్ది వరకు, "నాలుగు దిశలకు విస్తరించిన వర్తమాన, భవిష్యత్ సంఘారామాలకే" భూములు దానం ఇవ్వబడివి. ఇలా బౌద్ధం గతితర్కం, అందులో ఉన్న కొన్ని సమస్యలు, బౌద్ధతత్వ శాస్త్రం గురించి ఇందులో పొందుపరచడం జరిగింది.
బౌద్ధంలో సృష్టికర్తకు చోటులేదు. అనుల్లంఘనీయ ప్రామాణికతను సంతరించుకున్న గ్రంథాలు లేవు. మంచి లేక చెడు ప్రవర్తన ఉన్నది. దైవ విశ్వాసం కలవారు నైతికతను కూడా దైవదత్తంగా భావిస్తారు. సృష్టికర్త ఆదేశించినదే సత్ప్రవర్తన - సృష్టికర్త నిషేధించినది దుష్ప్రవర్తన. ఈ సూత్రీకరణతో బౌద్ధం విభేదిస్తుంది. బహుజన హితాయ బహుజన సుఖాయ, మంచి చెడులకు ప్రమాణం. బుద్ధుడు జీవించినంత కాలం, దానం ద్వారా లభించిన భూమి అంతా "నాలుగు దిశలకు వ్యాపించిన వర్తమాన, బౌద్ధ సంఘాలకు" చెంది ఉండేది. నాలుగైదు శతాబ్దాలు ఈ స్థితే కొనసాగింది. సింహళంలోని శాసనాల ననుసరించి, క్రీస్తుకు పూర్వం 2వ శతాబ్ది వరకు, "నాలుగు దిశలకు విస్తరించిన వర్తమాన, భవిష్యత్ సంఘారామాలకే" భూములు దానం ఇవ్వబడివి. ఇలా బౌద్ధం గతితర్కం, అందులో ఉన్న కొన్ని సమస్యలు, బౌద్ధతత్వ శాస్త్రం గురించి ఇందులో పొందుపరచడం జరిగింది.© 2017,www.logili.com All Rights Reserved.