బుద్ధుడు, ధమ్మం, సంఘంలోని ఉపన్యాసాలకు సంబంధించిన తొలి పరిచయంగా చాలా ప్రాధాన్యం ఉంది. ఈయన ఈ ఉపన్యాసాలు ఇచ్చిన కాలంలో బౌద్ధధర్మాన్ని గురించి తెలిసినవాళ్ళ సంఖ్య, బౌద్ధధర్మం పైన విశ్వాసం ఉన్నవారి సంఖ్య బహుకొద్దిగానే ఉండేది. కానీ, ఉన్నతవిద్య అభ్యసించడానికి డా అంబేద్కర్ ను అమెరికాకు, యూరప్ కు పంపి ఆయన ఉన్నతికి తోడ్పడిన బరోడా మహారాజు సయాజీరావు గాయక వాడ తన రాజ్యంలో బౌద్ధధర్మం పట్ల ప్రజల్లో గౌరవ భావాన్ని, విశ్వాసాన్ని పెంపొందించడం కోసం 'బుద్ధుడు, ధమ్మం, సంఘం' పైన, బౌద్ధ గ్రంథాలపైన ఉపన్యాసాలివ్వడం కోసం 1901 లో అప్పటికే బౌద్ధ బిక్షువుగా మారిన కోసంబిని ఆహ్వానించాడు.
ఆధునిక భారతదేశామోని సంస్థానాల్లో, వాటి రాజులు, మహారాజుల్లో బౌద్ధధర్మం పట్ల విశ్వాసం ప్రదర్శించిన వారిలో బహుశా సయాజీరావు గాయక వాడే ప్రప్రథముడు కావచ్చు. భారతదేశంలో బౌద్ధధర్మ పునఃస్థాపన దృష్టితో ఈ సంఘటనలు అతి ప్రధానమైనవి.
బుద్ధుడు, ధమ్మం, సంఘంలోని ఉపన్యాసాలకు సంబంధించిన తొలి పరిచయంగా చాలా ప్రాధాన్యం ఉంది. ఈయన ఈ ఉపన్యాసాలు ఇచ్చిన కాలంలో బౌద్ధధర్మాన్ని గురించి తెలిసినవాళ్ళ సంఖ్య, బౌద్ధధర్మం పైన విశ్వాసం ఉన్నవారి సంఖ్య బహుకొద్దిగానే ఉండేది. కానీ, ఉన్నతవిద్య అభ్యసించడానికి డా అంబేద్కర్ ను అమెరికాకు, యూరప్ కు పంపి ఆయన ఉన్నతికి తోడ్పడిన బరోడా మహారాజు సయాజీరావు గాయక వాడ తన రాజ్యంలో బౌద్ధధర్మం పట్ల ప్రజల్లో గౌరవ భావాన్ని, విశ్వాసాన్ని పెంపొందించడం కోసం 'బుద్ధుడు, ధమ్మం, సంఘం' పైన, బౌద్ధ గ్రంథాలపైన ఉపన్యాసాలివ్వడం కోసం 1901 లో అప్పటికే బౌద్ధ బిక్షువుగా మారిన కోసంబిని ఆహ్వానించాడు. ఆధునిక భారతదేశామోని సంస్థానాల్లో, వాటి రాజులు, మహారాజుల్లో బౌద్ధధర్మం పట్ల విశ్వాసం ప్రదర్శించిన వారిలో బహుశా సయాజీరావు గాయక వాడే ప్రప్రథముడు కావచ్చు. భారతదేశంలో బౌద్ధధర్మ పునఃస్థాపన దృష్టితో ఈ సంఘటనలు అతి ప్రధానమైనవి.© 2017,www.logili.com All Rights Reserved.