బుద్ధ దర్శనం
నమో తస్స భగవతో అహలో సమ్మా-సంబుద్ధప్ప ! ఉన్నతుడు, అర్హతుడు, మహాజ్ఞుని అయిన వానికి సమోవాకాలు
ఒకటో ప్రకరణం
బుద్ధుడు
జననం నుంచి పరిత్యాగం వరకు
బహుజనుల హితం కోసం, సుఖం కోసం. లోకానుకంపర్, దేవమానవుల జీవితానికి అర్ధం కల్పించడం కోసం ఒక పుథలు మహానుభావుడు)డి లోకాన ఉద్భవించాడు. వరి పుధలుడు? అతడే తథాగతుడు. | అరహంతుడు, సమ్యక్ సంబుద్ధడు.
అంగుత్తరనికాయం 1, 1,13,p.22
జననం
ప్రపంచంలోనే గొప్ప ధర్మప్రవక్త కానున్న ఓ రాకుమారుడు భారతదేశ సరిహద్దుకావల (నేటి చేపాలులో ఉన్న కపిలవస్తు నగరంలోని లుంబినీ వనంలో క్రీ.పూ.623 వ సంవత్సరం మే నెల పూర్ణిమ(వైశాఖ శుద్ధ పూర్ణిమ)వాడు జన్మించాడు'.
అతని తండ్రి కులీన శాక్య తెగకు చెందిన శుద్ధాదన మహారాజు. తల్లి రాణి మహామాయ. అతడు పుట్టిన ఏడో రోజునే మహామాయ మరణించింది. ఈమె చెల్లి మహాప్రజాపతి గౌమి, మహారాజు మరో భార్య. ఈమె తన స్వంత బిడ్డ అయిన నందుని దారులకు అప్పగించి, ఆ బిడ్డ పెంపకాన్ని చేపట్టింది.
రాకుమారుని జననాన్ని పురస్కరించుకొని ప్రజలు ఘనంగా వేడుకలు జరుపుకొన్నారు. శుభవార్త విన్న అనిరుడనే మహాఋషి అందరికంటే ఎక్కువగా సంతోషించాడు. ఇతనిని కాలదేవలుడని గూడ అంటారు. ఇండు రాజగురువైన కారణన, రాకుమారుని చూడడానికి రాజప్రాసాదానికి వచ్చాడు. ఆయన రాజు మహారాజు మహాప్రసాదంగా భావించి, బిడచేత ఆయనకు నమస్కరింప చేయడానికి..........
బుద్ధ దర్శనం నమో తస్స భగవతో అహలో సమ్మా-సంబుద్ధప్ప ! ఉన్నతుడు, అర్హతుడు, మహాజ్ఞుని అయిన వానికి సమోవాకాలు ఒకటో ప్రకరణం బుద్ధుడు జననం నుంచి పరిత్యాగం వరకు బహుజనుల హితం కోసం, సుఖం కోసం. లోకానుకంపర్, దేవమానవుల జీవితానికి అర్ధం కల్పించడం కోసం ఒక పుథలు మహానుభావుడు)డి లోకాన ఉద్భవించాడు. వరి పుధలుడు? అతడే తథాగతుడు. | అరహంతుడు, సమ్యక్ సంబుద్ధడు. అంగుత్తరనికాయం 1, 1,13,p.22 జననం ప్రపంచంలోనే గొప్ప ధర్మప్రవక్త కానున్న ఓ రాకుమారుడు భారతదేశ సరిహద్దుకావల (నేటి చేపాలులో ఉన్న కపిలవస్తు నగరంలోని లుంబినీ వనంలో క్రీ.పూ.623 వ సంవత్సరం మే నెల పూర్ణిమ(వైశాఖ శుద్ధ పూర్ణిమ)వాడు జన్మించాడు'. అతని తండ్రి కులీన శాక్య తెగకు చెందిన శుద్ధాదన మహారాజు. తల్లి రాణి మహామాయ. అతడు పుట్టిన ఏడో రోజునే మహామాయ మరణించింది. ఈమె చెల్లి మహాప్రజాపతి గౌమి, మహారాజు మరో భార్య. ఈమె తన స్వంత బిడ్డ అయిన నందుని దారులకు అప్పగించి, ఆ బిడ్డ పెంపకాన్ని చేపట్టింది. రాకుమారుని జననాన్ని పురస్కరించుకొని ప్రజలు ఘనంగా వేడుకలు జరుపుకొన్నారు. శుభవార్త విన్న అనిరుడనే మహాఋషి అందరికంటే ఎక్కువగా సంతోషించాడు. ఇతనిని కాలదేవలుడని గూడ అంటారు. ఇండు రాజగురువైన కారణన, రాకుమారుని చూడడానికి రాజప్రాసాదానికి వచ్చాడు. ఆయన రాజు మహారాజు మహాప్రసాదంగా భావించి, బిడచేత ఆయనకు నమస్కరింప చేయడానికి..........© 2017,www.logili.com All Rights Reserved.