Sutta Pitaka- Khuddaka Nikaya Suttanipata

Rs.400
Rs.400

Sutta Pitaka- Khuddaka Nikaya Suttanipata
INR
MANIMN3678
In Stock
400.0
Rs.400


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

భగవానుడు, అరహతుడూ అయిన ఆ సమ్యక్ సంబుద్ధునికి నమస్కారం

ఖుద్ధకనికాయం -సుత్తనిపాతం

I ఉరగవగ్గ
1. ఉరగసుత్తం
దేహంలో ఎగబ్రాకిన పాము విషాన్ని విరుగుడు మందులతో విరిచినట్లు, తనలో రేగిన క్రోధాన్ని దూరం చేసే భిక్షువు, సర్పం తన కుబుసాన్ని (జీర్ణమైన పాతచర్మాన్ని) వదిలినట్లు, ఈ తీరాన్ని, ఆ తీరాన్ని (ఇహ పరలోకాలను) వదిలేస్తాడు.

సరోవరంలో పెరిగే పద్మాన్ని ఒకడు నీటిలో మునిగి తుంచివేసినట్లుగా, రాగాన్ని పూర్తిగా తొలగించిన భిక్షువు, సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు, ఈ తీరాన్ని, ఆ తీరాన్ని వదిలేస్తాడు.

జలజల పారే యేటిని ఇంకించినట్లుగా తృష్ణను పూర్తిగా అణచిన భిక్షువు, సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు, ఈ తీరాన్ని, ఆ తీరాన్ని వదిలేస్తాడు.

కాకివెదురు బొంగులతో నిర్మితమైన పేలవమైన వంతెనను మహోధృతమైన వరద కొట్టివేసినట్లు, అహంకారాన్ని నిశ్శేషంగా తుడిచిపెట్టిన భిక్షువు సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు, ఈ తీరాన్ని, ఆ తీరాన్ని వదిలేస్తాడు.

మేడిచెట్టు (అత్తిచెట్టు మీద పూలను వెతికిన వానిలా, సంసారంలో సారం కానని భిక్షువు సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు, ఈ తీరాన్ని, ఆ తీరాన్ని వదిలేస్తాడు.

అంతరంగంలో (హృదయంలో) కోపతాపాలు లేనివాడై, భవాభవాలను అధిగమించిన భిక్షువు, సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు, ఈ తీరాన్ని, ఆ తీరాన్ని వదిలేస్తాడు.

అనేక విధాలైన ఆలోచనలను భగ్నం చేసి, నిశ్శేషంగా అంతరంగం నుంచి తుడిచిపెట్టిన భిక్షువు, సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు, ఈ తీరాన్ని, ఆ తీరాన్ని వదిలేస్తాడు

భగవానుడు, అరహతుడూ అయిన ఆ సమ్యక్ సంబుద్ధునికి నమస్కారం ఖుద్ధకనికాయం -సుత్తనిపాతం I ఉరగవగ్గ 1. ఉరగసుత్తందేహంలో ఎగబ్రాకిన పాము విషాన్ని విరుగుడు మందులతో విరిచినట్లు, తనలో రేగిన క్రోధాన్ని దూరం చేసే భిక్షువు, సర్పం తన కుబుసాన్ని (జీర్ణమైన పాతచర్మాన్ని) వదిలినట్లు, ఈ తీరాన్ని, ఆ తీరాన్ని (ఇహ పరలోకాలను) వదిలేస్తాడు. సరోవరంలో పెరిగే పద్మాన్ని ఒకడు నీటిలో మునిగి తుంచివేసినట్లుగా, రాగాన్ని పూర్తిగా తొలగించిన భిక్షువు, సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు, ఈ తీరాన్ని, ఆ తీరాన్ని వదిలేస్తాడు.జలజల పారే యేటిని ఇంకించినట్లుగా తృష్ణను పూర్తిగా అణచిన భిక్షువు, సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు, ఈ తీరాన్ని, ఆ తీరాన్ని వదిలేస్తాడు. కాకివెదురు బొంగులతో నిర్మితమైన పేలవమైన వంతెనను మహోధృతమైన వరద కొట్టివేసినట్లు, అహంకారాన్ని నిశ్శేషంగా తుడిచిపెట్టిన భిక్షువు సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు, ఈ తీరాన్ని, ఆ తీరాన్ని వదిలేస్తాడు. మేడిచెట్టు (అత్తిచెట్టు మీద పూలను వెతికిన వానిలా, సంసారంలో సారం కానని భిక్షువు సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు, ఈ తీరాన్ని, ఆ తీరాన్ని వదిలేస్తాడు. అంతరంగంలో (హృదయంలో) కోపతాపాలు లేనివాడై, భవాభవాలను అధిగమించిన భిక్షువు, సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు, ఈ తీరాన్ని, ఆ తీరాన్ని వదిలేస్తాడు. అనేక విధాలైన ఆలోచనలను భగ్నం చేసి, నిశ్శేషంగా అంతరంగం నుంచి తుడిచిపెట్టిన భిక్షువు, సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు, ఈ తీరాన్ని, ఆ తీరాన్ని వదిలేస్తాడు

Features

  • : Sutta Pitaka- Khuddaka Nikaya Suttanipata
  • : Annappareddy Venkateswara Reddy
  • : Mahabhodi Buddha vihara Hyd
  • : MANIMN3678
  • : Hard binding
  • : July, 2015
  • : 315
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sutta Pitaka- Khuddaka Nikaya Suttanipata

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam