బుద్ధుని బోధనలు , మన సమాజం పై వాటి ప్రభావం గురించి తెలుగునాట కొన్ని నిరాధారమైన అపోహలు, ఆరోపణలు, అభిప్రాయాలూ ప్రచారం లో ఉన్నాయి. ఇప్పుడు, ప్రామాణిక బుద్ధవచనం పై ఆధారపడిన తెలుగు రచనల అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా, గత ఐదు సంవత్సరాలుగా వివిధ పత్రికల కోసం శ్రీ డి.చంద్రశేఖర్ రాసిన కొన్ని వ్యాసాలు, విమర్శలను ఒక సంకలనంగా అందిస్తున్నాం. దీనిలో, నేటి కాలానికి బుద్ధుని బోధనల ఆవశ్యకతను వివరించే వ్యాసాలు , బుద్దవచంలో ముఖ్యమైన కొన్ని అంశాలను లోతుగా విశ్లేషించిన వ్యాసాలు, బౌద్ధం పై ప్రచారంలో ఉన్న కొని అపోహలకు, విమర్శలకు సమాధానం చెప్పిన రచనలు ఉన్నాయి.