ఈ జాతకమాలలో మొత్తం 30 కథలు ఉన్నాయి. ఈ కథలకు సంబంధించిన చిత్రలేఖనాలు అజంతా ఎల్లోరా గుహలలో కనిపిస్తాయి. ఈ కథలకు సంబంధించిన శిల్పాలు బరహుత్, సాంచీ అమరావతి స్తూపశిథిలాల్లో లభించాయి. జావాద్వీపంలోని బోరోబుధుర్ ఆలయకుడ్యాల్లో ఈ జాతకమాల కథా సన్నివేశాలను తెలిపే శిల్పాలు చాలా ఉన్నాయి. ఈ సంక్షిప్త అనువాదంలో కథాగమనం కోసం అక్కడక్కడా స్వల్పమైన మార్పులు చేసుకొన్నప్పటికీ మూలవిధేయతను పాటించియే అనువాదం చేయబడింది. ధర్మదీపం ప్రచురణగా ఈ పుస్తకాన్ని మళ్ళీ ముద్రించి పాఠకులకు అందుబాటులోకి తెచ్చిన శ్రీ చెన్నూరు ఆంజనేయరెడ్డి గారికి ధన్యవాదములు.
ఈ జాతకమాలలో మొత్తం 30 కథలు ఉన్నాయి. ఈ కథలకు సంబంధించిన చిత్రలేఖనాలు అజంతా ఎల్లోరా గుహలలో కనిపిస్తాయి. ఈ కథలకు సంబంధించిన శిల్పాలు బరహుత్, సాంచీ అమరావతి స్తూపశిథిలాల్లో లభించాయి. జావాద్వీపంలోని బోరోబుధుర్ ఆలయకుడ్యాల్లో ఈ జాతకమాల కథా సన్నివేశాలను తెలిపే శిల్పాలు చాలా ఉన్నాయి. ఈ సంక్షిప్త అనువాదంలో కథాగమనం కోసం అక్కడక్కడా స్వల్పమైన మార్పులు చేసుకొన్నప్పటికీ మూలవిధేయతను పాటించియే అనువాదం చేయబడింది. ధర్మదీపం ప్రచురణగా ఈ పుస్తకాన్ని మళ్ళీ ముద్రించి పాఠకులకు అందుబాటులోకి తెచ్చిన శ్రీ చెన్నూరు ఆంజనేయరెడ్డి గారికి ధన్యవాదములు.© 2017,www.logili.com All Rights Reserved.