Khuddaka Nikaya Jataka Kathalu 1st Part

By Bikshu Darmarakshita (Author)
Rs.600
Rs.600

Khuddaka Nikaya Jataka Kathalu 1st Part
INR
MANIMN3664
In Stock
600.0
Rs.600


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఖుద్దకనికాయ - జాతక కథలు
(మొదటి భాగం)

గ్రంథారంభ కథ

(శ్రీలంకలో అనురాధపురంలోని మహావిహారంలో ఉన్నప్పుడు పూర్వ జాతక అట్టకథలను అనుసరించి ఈ జాతక అట్టకథలను వ్రాసిన ఆచార్య బుద్ధఘోషుడు గ్రంథారంభంలో త్రిరత్నాలకు నమస్కరించి ఇలా తెలియజేశాడు.) |

లోకనాథుడైన ఆ మహర్షి (బుద్ధుడు), వేలకోట్ల జన్మలుగా ఈ లోకానికి అంతులేని హితాన్ని చేకూర్చాడు.

ఆయన పాదాలకు నమస్కరించి ధమ్మానికి అంజలి ఘటించి అందరి గౌరవానికి పాత్రమైన సంఘానికి వందనం చేస్తున్నాను.

ఎవరి శక్తి ప్రసరణం వలన అన్ని ఉపద్రవాలు తొలిగిపోతాయో, ఆ త్రిరత్నాలకు మరోసారి వందనం. అంతులేని పుణ్యం వల్లనే ఇవి నాకు లభించాయి..

ఆయా కారణాలను బట్టి ఆ ప్రకాశ స్వరూపుడు, ఆ మహర్షి అపణక మొదలైన జాతకాలను బోధించాడు.

లోకాన్ని తరింపజేసే ఆ శాస్త్ర, ఆ మహాజ్ఞాని అనంత బోధి జ్ఞానం నుండి చిరకాలం | వాటిని ఉపదేశించాడు.

వాటన్నిటిని ఒకచోట కూర్చి, ధమ్మసంగ్రాహకులు సంగీతిలో వాటికి జాతకం అని పేరు పెట్టారు...

ఖుద్దకనికాయ - జాతక కథలు (మొదటి భాగం) గ్రంథారంభ కథ (శ్రీలంకలో అనురాధపురంలోని మహావిహారంలో ఉన్నప్పుడు పూర్వ జాతక అట్టకథలను అనుసరించి ఈ జాతక అట్టకథలను వ్రాసిన ఆచార్య బుద్ధఘోషుడు గ్రంథారంభంలో త్రిరత్నాలకు నమస్కరించి ఇలా తెలియజేశాడు.) | లోకనాథుడైన ఆ మహర్షి (బుద్ధుడు), వేలకోట్ల జన్మలుగా ఈ లోకానికి అంతులేని హితాన్ని చేకూర్చాడు.ఆయన పాదాలకు నమస్కరించి ధమ్మానికి అంజలి ఘటించి అందరి గౌరవానికి పాత్రమైన సంఘానికి వందనం చేస్తున్నాను. ఎవరి శక్తి ప్రసరణం వలన అన్ని ఉపద్రవాలు తొలిగిపోతాయో, ఆ త్రిరత్నాలకు మరోసారి వందనం. అంతులేని పుణ్యం వల్లనే ఇవి నాకు లభించాయి..ఆయా కారణాలను బట్టి ఆ ప్రకాశ స్వరూపుడు, ఆ మహర్షి అపణక మొదలైన జాతకాలను బోధించాడు. లోకాన్ని తరింపజేసే ఆ శాస్త్ర, ఆ మహాజ్ఞాని అనంత బోధి జ్ఞానం నుండి చిరకాలం | వాటిని ఉపదేశించాడు. వాటన్నిటిని ఒకచోట కూర్చి, ధమ్మసంగ్రాహకులు సంగీతిలో వాటికి జాతకం అని పేరు పెట్టారు...

Features

  • : Khuddaka Nikaya Jataka Kathalu 1st Part
  • : Bikshu Darmarakshita
  • : Mahabhodi Buddha vihara Hyd
  • : MANIMN3664
  • : Hard binding
  • : July, 2016
  • : 570
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Khuddaka Nikaya Jataka Kathalu 1st Part

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam