కౌరవులు, పాండవులు యుద్ధం చేయడానికి సిద్ధమై వున్న సమయంలో ధృతరాష్ట్రుడు ఎంతగానో దుఖిస్తూ కూచున్నాడు. ఆయనకు నిద్రాహారాలు లేవు. తన కొడుకులూ, బంధువులూ - అంతా నశించిపోతారే అన్న దిగులుతో అదేపనిగా కుమిలిపోతున్నాడు. అప్పుడు వ్యాసమహర్షి అక్కడికి వచ్చాడు. "మహారాజ! ఇప్పుడు దిగులుపడి ఏం లాభం? మహాయుద్ధం జరగబోతున్నది. విపరీతంగా జననష్టం సంభవించనుంది. చూడు! ఎటు చూసినా అపశకునాలు కనిపిస్తున్నాయి. నీవారే కాదు, భూమిమీద అసంఖ్యాకంగా రాజులు, వీరులు ఈ యుద్ధంలో హతమైపోతున్నారు. ఇది దైవనిర్ణయం" అయితే నన్ను ఇప్పుడు ఏం చెయ్యమంటారు?-" అని దీనంగా అడిగాడు.
కౌరవులు, పాండవులు యుద్ధం చేయడానికి సిద్ధమై వున్న సమయంలో ధృతరాష్ట్రుడు ఎంతగానో దుఖిస్తూ కూచున్నాడు. ఆయనకు నిద్రాహారాలు లేవు. తన కొడుకులూ, బంధువులూ - అంతా నశించిపోతారే అన్న దిగులుతో అదేపనిగా కుమిలిపోతున్నాడు. అప్పుడు వ్యాసమహర్షి అక్కడికి వచ్చాడు. "మహారాజ! ఇప్పుడు దిగులుపడి ఏం లాభం? మహాయుద్ధం జరగబోతున్నది. విపరీతంగా జననష్టం సంభవించనుంది. చూడు! ఎటు చూసినా అపశకునాలు కనిపిస్తున్నాయి. నీవారే కాదు, భూమిమీద అసంఖ్యాకంగా రాజులు, వీరులు ఈ యుద్ధంలో హతమైపోతున్నారు. ఇది దైవనిర్ణయం" అయితే నన్ను ఇప్పుడు ఏం చెయ్యమంటారు?-" అని దీనంగా అడిగాడు.© 2017,www.logili.com All Rights Reserved.