ప్రకృతిలోని సరళత, సౌందర్యము, మర్మములు సర్వకాలములలో గొప్ప తత్వవేత్తల మనస్సులను, హృదయములను ఆకట్టుకొనినవి. ప్రకృతికి చెందిన గొప్ప రహస్యముల నెరుగుటలో నేటికాలపు మహా వైజ్ఞానికులైనను విఫలురగుచున్నారు. ప్రకృతి, దాని మూలము అనువాని ప్రయోజనమును మరియు ఆవశ్యకతను గురించిన స్పష్టమును, వాస్తవమును అయిన వివరణమును ఈ భాగవత జ్యోతి ఒసగుచున్నది.
ప్రకృతిలోని సరళత, సౌందర్యము, మర్మములు సర్వకాలములలో గొప్ప తత్వవేత్తల మనస్సులను, హృదయములను ఆకట్టుకొనినవి. ప్రకృతికి చెందిన గొప్ప రహస్యముల నెరుగుటలో నేటికాలపు మహా వైజ్ఞానికులైనను విఫలురగుచున్నారు. ప్రకృతి, దాని మూలము అనువాని ప్రయోజనమును మరియు ఆవశ్యకతను గురించిన స్పష్టమును, వాస్తవమును అయిన వివరణమును ఈ భాగవత జ్యోతి ఒసగుచున్నది.© 2017,www.logili.com All Rights Reserved.