ఓ విద్వాంసులారా! వివేచన శక్తిగల మనుష్యజన్మము లభించినందుకు "ఉద్ధరేదాత్మనాత్మానాం" అన్నట్లు యనయుద్ధారము గనిపెట్టుకొనుట తనకావశ్యకమైన పని కదా? ఎట్లనిన ప్రత్యేక్షసిద్ధమైన ప్రశుంచము యొక్క సృష్టిస్థితిలయములకు సర్వకర్తగా పరమేశ్వరుడు సిద్ధించినను అతనికి వైషమ్యనైర్ఘ్రుణ్యములు లేకుండుట, ముఖ్య ధర్మమైనందున, సుఖదుఃఖతారతమ్యములచే నెల్లరకు దెల్లంభైన నీచోత్తమ భావము గల సురనరతిర్యక్త్సావర జన్మముల వైశంయమున అంతరంగ కారణముండక తీరదు. ఇక దేహారంభకములైన సూక్ష్మ భూతములు సర్వజీవసాధారణము లైనందున వానిచే నిర్వాహము గానేరాదు.
ఓ విద్వాంసులారా! వివేచన శక్తిగల మనుష్యజన్మము లభించినందుకు "ఉద్ధరేదాత్మనాత్మానాం" అన్నట్లు యనయుద్ధారము గనిపెట్టుకొనుట తనకావశ్యకమైన పని కదా? ఎట్లనిన ప్రత్యేక్షసిద్ధమైన ప్రశుంచము యొక్క సృష్టిస్థితిలయములకు సర్వకర్తగా పరమేశ్వరుడు సిద్ధించినను అతనికి వైషమ్యనైర్ఘ్రుణ్యములు లేకుండుట, ముఖ్య ధర్మమైనందున, సుఖదుఃఖతారతమ్యములచే నెల్లరకు దెల్లంభైన నీచోత్తమ భావము గల సురనరతిర్యక్త్సావర జన్మముల వైశంయమున అంతరంగ కారణముండక తీరదు. ఇక దేహారంభకములైన సూక్ష్మ భూతములు సర్వజీవసాధారణము లైనందున వానిచే నిర్వాహము గానేరాదు.© 2017,www.logili.com All Rights Reserved.