'మేం సమరయోధులమే. మీ తెల్లవారి చేతిలో చనిపోయే దుస్థితి మాకు వద్దనిపించింది. అందుకే ముమ్మల్ని నమ్మించి మహానాయకుడు బాదల్ కు ఎదురు వెళ్ళకుండా పారిపోవాలనుకున్నాం. కానీ నువ్వు మేం రాకుంటే నలుగురు ఖైదీలని చంపుతానన్నావు. అందుకే బాదల్ కు ఎదురెళ్ళా౦. మేం తెల్లవారికి తొత్తులమై అతనిమీద దాడికి వస్తున్నట్టు భట్టాచార్యకు అప్పటికే వర్తమానం అందినందున మాపై బాదల్ మనుషులు తుపాకులు పేల్చారు. నేను గుండు దెబ్బతిన్న తరువాత చాలాసేపు బతికాను. అందుకే ఈ లేఖను బొగ్గుతో రాశాను. 30 గంటల ముందు మీ చేతిలో చావాకూడదనుకున్నాను. అదే సమయానికి భారతీయుల చేతుల్లోనే చనిపోయాం. మా భారత్ జెండా ఎగరాలి!'
క్రీం, సస్పెన్స్ కలగలిపిన ఈ కథలు చదవండి.
- మరణానికి ముహూర్తం
'మేం సమరయోధులమే. మీ తెల్లవారి చేతిలో చనిపోయే దుస్థితి మాకు వద్దనిపించింది. అందుకే ముమ్మల్ని నమ్మించి మహానాయకుడు బాదల్ కు ఎదురు వెళ్ళకుండా పారిపోవాలనుకున్నాం. కానీ నువ్వు మేం రాకుంటే నలుగురు ఖైదీలని చంపుతానన్నావు. అందుకే బాదల్ కు ఎదురెళ్ళా౦. మేం తెల్లవారికి తొత్తులమై అతనిమీద దాడికి వస్తున్నట్టు భట్టాచార్యకు అప్పటికే వర్తమానం అందినందున మాపై బాదల్ మనుషులు తుపాకులు పేల్చారు. నేను గుండు దెబ్బతిన్న తరువాత చాలాసేపు బతికాను. అందుకే ఈ లేఖను బొగ్గుతో రాశాను. 30 గంటల ముందు మీ చేతిలో చావాకూడదనుకున్నాను. అదే సమయానికి భారతీయుల చేతుల్లోనే చనిపోయాం. మా భారత్ జెండా ఎగరాలి!' క్రీం, సస్పెన్స్ కలగలిపిన ఈ కథలు చదవండి. - మరణానికి ముహూర్తం© 2017,www.logili.com All Rights Reserved.