యర్నాగుల సుధాకరరావుగారు పాఠకులకు స్వాతంత్ర సమరసింహాల చరిత్ర, అపరాధ పరిశోధన కథలు పుస్తకాల ద్వారా పరిచితులే. ఆ రెండు పాఠకుల అభిమానాన్ని పొందాయి. మరల ఇప్పుడు అపరాధ పరిశోధనలు ౩ భాగాలుగా ప్రచురించటం జరిగింది. ఒక్కొక్క పుస్తకంలో 50 కథలు చొప్పున ముద్రించాము. ఏ కథ చదివినా 'ఆహా' అనిపించకపోదు. ఒకదానికొకటి ఎలాంటి పోలిక లేకుండా ఎంతో చక్కగా, తనదైన అద్భుత శైలిలో వ్రాశారు.
"జాన్! నువ్వు పోలీసును నమ్మకు. పోలీసు ఎవరినీ నమ్మడు. మనం మరో రెండు గంటల్లో తిరిగి యదాస్థానం చేరకపోతే నీ భార్య, పిల్లలు, చెల్లెలు బతకరు. వారిని ఈ ఉదయమే కిడ్నాప్ చేశాను. వారికి తెలియదు 'కిడ్నాప్' అని. నా చెల్లెలు, భార్యతో హ్యాపీగా ఉన్నారు". పోలీసు అధికారి ఓ ఖైదీ కుటుంబాన్ని కిడ్నాప్ చెయ్యటానికి గల కారణం తెలియాలంటే 'ఖైదీ నెం. 842'. దానితోపాటు మిగిలిన కథలు కూడా చదవండి.
యర్నాగుల సుధాకరరావుగారు పాఠకులకు స్వాతంత్ర సమరసింహాల చరిత్ర, అపరాధ పరిశోధన కథలు పుస్తకాల ద్వారా పరిచితులే. ఆ రెండు పాఠకుల అభిమానాన్ని పొందాయి. మరల ఇప్పుడు అపరాధ పరిశోధనలు ౩ భాగాలుగా ప్రచురించటం జరిగింది. ఒక్కొక్క పుస్తకంలో 50 కథలు చొప్పున ముద్రించాము. ఏ కథ చదివినా 'ఆహా' అనిపించకపోదు. ఒకదానికొకటి ఎలాంటి పోలిక లేకుండా ఎంతో చక్కగా, తనదైన అద్భుత శైలిలో వ్రాశారు. "జాన్! నువ్వు పోలీసును నమ్మకు. పోలీసు ఎవరినీ నమ్మడు. మనం మరో రెండు గంటల్లో తిరిగి యదాస్థానం చేరకపోతే నీ భార్య, పిల్లలు, చెల్లెలు బతకరు. వారిని ఈ ఉదయమే కిడ్నాప్ చేశాను. వారికి తెలియదు 'కిడ్నాప్' అని. నా చెల్లెలు, భార్యతో హ్యాపీగా ఉన్నారు". పోలీసు అధికారి ఓ ఖైదీ కుటుంబాన్ని కిడ్నాప్ చెయ్యటానికి గల కారణం తెలియాలంటే 'ఖైదీ నెం. 842'. దానితోపాటు మిగిలిన కథలు కూడా చదవండి.© 2017,www.logili.com All Rights Reserved.