యర్నాగుల సుధాకరరావుగారు పాఠకులకు స్వాతంత్ర సమరసింహాల చరిత్ర, అపరాధ పరిశోధన కథలు పుస్తకాల ద్వారా పరిచితులే. ఆ రెండు పాఠకుల అభిమానాన్ని పొందాయి. మరల ఇప్పుడు అపరాధ పరిశోధనలు ౩ భాగాలుగా ప్రచురించటం జరిగింది. ఒక్కొక్క పుస్తకంలో 50 కథలు చొప్పున ముద్రించాము. ఏ కథ చదివినా 'ఆహా' అనిపించకపోదు. ఒకదానికొకటి ఎలాంటి పోలిక లేకుండా ఎంతో చక్కగా, తనదైన అద్భుత శైలిలో వ్రాశారు. ఇవన్నీ తప్పక ప్రేక్షకాదరణ పొందగలవు. క్రైం మరియు సస్పెన్స్ తో కూడిన ఈ కథలు టి వి సీరియల్స్ గా కూడా ఉపయోగపడగలవు. సుధాకరరావు గారి కలం నుంచి మరెన్నో మంచి మంచి కథలు, జీవిత చరిత్రలు రావాలని కోరుకుంటున్నాము. పై పుస్తకాలను ఆదరించినట్లే ఈ అపరాధ పరిశోధన కథలని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ...
- పబ్లిషర్స్
యర్నాగుల సుధాకరరావుగారు పాఠకులకు స్వాతంత్ర సమరసింహాల చరిత్ర, అపరాధ పరిశోధన కథలు పుస్తకాల ద్వారా పరిచితులే. ఆ రెండు పాఠకుల అభిమానాన్ని పొందాయి. మరల ఇప్పుడు అపరాధ పరిశోధనలు ౩ భాగాలుగా ప్రచురించటం జరిగింది. ఒక్కొక్క పుస్తకంలో 50 కథలు చొప్పున ముద్రించాము. ఏ కథ చదివినా 'ఆహా' అనిపించకపోదు. ఒకదానికొకటి ఎలాంటి పోలిక లేకుండా ఎంతో చక్కగా, తనదైన అద్భుత శైలిలో వ్రాశారు. ఇవన్నీ తప్పక ప్రేక్షకాదరణ పొందగలవు. క్రైం మరియు సస్పెన్స్ తో కూడిన ఈ కథలు టి వి సీరియల్స్ గా కూడా ఉపయోగపడగలవు. సుధాకరరావు గారి కలం నుంచి మరెన్నో మంచి మంచి కథలు, జీవిత చరిత్రలు రావాలని కోరుకుంటున్నాము. పై పుస్తకాలను ఆదరించినట్లే ఈ అపరాధ పరిశోధన కథలని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ... - పబ్లిషర్స్© 2017,www.logili.com All Rights Reserved.