'లవకుశ' చిత్రానికి జీవం ఘంటసాల సంగీతం, ప్రతిభాశాలురు అయిన కవులు సదాశివబ్రహ్మం, సముద్రాల, కొసరాజు గార్లు రచించిన అద్వితీయమైన గీతాలకు ఘంటసాల కూర్చిన బాణీలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈనాటికీ ఆ పాటలు, పద్యాలు, శ్లోకాలు అనేక వేదికలలో గాయనీ గాయకులు గానం చేయటం విశేషం. చిత్ర జగత్తు ఉన్నంతకాలం 'లవకుశ' చిత్రానికి, సంగీతాని ప్రాధాన్యత, గౌరవం ఉంటాయి. 'లవకుశ' చిత్ర గీతాల విశ్లేషణను ఒక పుస్తక రూపంలో ప్రచురించాలనే ఆలోచన, రూపకల్పన చేసిన డా కె వి రావు గారు కూడా ప్రశంసనేయులే. ఘంటసాల గారి సతీమణి శ్రీమతి ఘంటసాల సావిత్రి గారి వ్యాసం 'లవకుశ చిత్ర జ్ఞాపకాలు', ఇతర వ్యాసాలు ఈ పుస్తకానికి వన్నె తెచ్చాయి.
'లవకుశ' చిత్రానికి జీవం ఘంటసాల సంగీతం, ప్రతిభాశాలురు అయిన కవులు సదాశివబ్రహ్మం, సముద్రాల, కొసరాజు గార్లు రచించిన అద్వితీయమైన గీతాలకు ఘంటసాల కూర్చిన బాణీలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈనాటికీ ఆ పాటలు, పద్యాలు, శ్లోకాలు అనేక వేదికలలో గాయనీ గాయకులు గానం చేయటం విశేషం. చిత్ర జగత్తు ఉన్నంతకాలం 'లవకుశ' చిత్రానికి, సంగీతాని ప్రాధాన్యత, గౌరవం ఉంటాయి. 'లవకుశ' చిత్ర గీతాల విశ్లేషణను ఒక పుస్తక రూపంలో ప్రచురించాలనే ఆలోచన, రూపకల్పన చేసిన డా కె వి రావు గారు కూడా ప్రశంసనేయులే. ఘంటసాల గారి సతీమణి శ్రీమతి ఘంటసాల సావిత్రి గారి వ్యాసం 'లవకుశ చిత్ర జ్ఞాపకాలు', ఇతర వ్యాసాలు ఈ పుస్తకానికి వన్నె తెచ్చాయి.© 2017,www.logili.com All Rights Reserved.