మహాభారతం భారతీయ ఇతిహాసాలలో అత్యంత ప్రసిద్ధిచెందిన గ్రంథం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల హృదయాలను అమితంగా ఆకట్టుకుంది. మొదట దీన్ని వ్యాసుడు సంస్కృతంలో రాశాడు. ఆ తర్వాత ఎన్నో భాషలలోకి తర్జుమా అయింది. సాహసవంతులైన స్త్రీలు, పురుషులు, బంధుజనుల మధ్య యుద్దాలతో ఆసక్తిని రేకెత్తించే కథ ఇది. ముఖ్యంగా ఈ పుస్తకంలో పిల్లలకోసం భారత కథను సంక్షిప్తం చేయడం జరిగింది. ఆకర్షణీయమైన చక్కని బొమ్మలతో, సరళమైన శైలిలో ఉన్న ఈ పుస్తకం ఆబాలగొపాలాన్నీ చదివిస్తుంది.
ఈ పుస్తకంలో..
భీష్మ ప్రతిజ్ఞ
పాండవులూ – కౌరవులూ
భీముడు – నాగుల రహస్య ఔషధం
ద్రోణాచార్యుడి ప్రవేశం
ఉత్తమ శిష్యుడు అర్జునుడు
గురుదక్షిణ కోరిన ద్రోణుడు
ద్రౌపది స్వయంవరం
పాండవుల కోసం ఒక అద్భుత భవనం.. మరెన్నో అంశాలు ఈ పుస్తకంలో కలవు.
మహాభారతం భారతీయ ఇతిహాసాలలో అత్యంత ప్రసిద్ధిచెందిన గ్రంథం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల హృదయాలను అమితంగా ఆకట్టుకుంది. మొదట దీన్ని వ్యాసుడు సంస్కృతంలో రాశాడు. ఆ తర్వాత ఎన్నో భాషలలోకి తర్జుమా అయింది. సాహసవంతులైన స్త్రీలు, పురుషులు, బంధుజనుల మధ్య యుద్దాలతో ఆసక్తిని రేకెత్తించే కథ ఇది. ముఖ్యంగా ఈ పుస్తకంలో పిల్లలకోసం భారత కథను సంక్షిప్తం చేయడం జరిగింది. ఆకర్షణీయమైన చక్కని బొమ్మలతో, సరళమైన శైలిలో ఉన్న ఈ పుస్తకం ఆబాలగొపాలాన్నీ చదివిస్తుంది. ఈ పుస్తకంలో.. భీష్మ ప్రతిజ్ఞ పాండవులూ – కౌరవులూ భీముడు – నాగుల రహస్య ఔషధం ద్రోణాచార్యుడి ప్రవేశం ఉత్తమ శిష్యుడు అర్జునుడు గురుదక్షిణ కోరిన ద్రోణుడు ద్రౌపది స్వయంవరం పాండవుల కోసం ఒక అద్భుత భవనం.. మరెన్నో అంశాలు ఈ పుస్తకంలో కలవు.© 2017,www.logili.com All Rights Reserved.