బోయిలులేని పల్లకి ఈ నవలలో స్పష్టమైన జీవిత దృక్పథం ఉన్న పాత్రలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యక్తిత్వ వికాసం గురించి ప్రత్యేకమైన పుస్తకాలు వస్తున్నాయి. ఆ పుస్తకాలు చదివినంత మాత్రాన మెట్లు గబ, గబా ఎక్కేసి విజయ శిఖరాన్ని చేరుకోలేరు. జీవిత దృక్పథం ఒకరినుంచి నేర్చుకునేది కాదు అది జీవించడం ద్వారానే ఎవరికీ వారు తెలుసుకుంటారు అదే విషయం ఈ నవల చదివితే అర్థమవుతుంది.
ఈ నవలలో తిరిగిన ఆఖరి మలుపు ఉహించలేనిది. అందరిని వదిలి దూరంగా వెళ్ళిపోదామని, ఎవ్వరికి తెలియకుండా గంటన్నర ముందుగా స్టేషన్ కి వచ్చిన సారధి ఎవరికోసమో ఆత్రంగా ఎదురు చూడడం ఇంకా రాలేదే అని గాభరాపడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు అతను ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? ముందు ఏమవుతుంది? అనే ఆత్రుత పాఠకులలో పెరుగుతుంది. చదివి ఆనందించండి.
-ప్రకాశకులు.
బోయిలులేని పల్లకి ఈ నవలలో స్పష్టమైన జీవిత దృక్పథం ఉన్న పాత్రలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యక్తిత్వ వికాసం గురించి ప్రత్యేకమైన పుస్తకాలు వస్తున్నాయి. ఆ పుస్తకాలు చదివినంత మాత్రాన మెట్లు గబ, గబా ఎక్కేసి విజయ శిఖరాన్ని చేరుకోలేరు. జీవిత దృక్పథం ఒకరినుంచి నేర్చుకునేది కాదు అది జీవించడం ద్వారానే ఎవరికీ వారు తెలుసుకుంటారు అదే విషయం ఈ నవల చదివితే అర్థమవుతుంది. ఈ నవలలో తిరిగిన ఆఖరి మలుపు ఉహించలేనిది. అందరిని వదిలి దూరంగా వెళ్ళిపోదామని, ఎవ్వరికి తెలియకుండా గంటన్నర ముందుగా స్టేషన్ కి వచ్చిన సారధి ఎవరికోసమో ఆత్రంగా ఎదురు చూడడం ఇంకా రాలేదే అని గాభరాపడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు అతను ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? ముందు ఏమవుతుంది? అనే ఆత్రుత పాఠకులలో పెరుగుతుంది. చదివి ఆనందించండి. -ప్రకాశకులు.© 2017,www.logili.com All Rights Reserved.