అనేక నీతి శతకాల్లో వ్రాయబడిన అమృతగుళికల్లాంటి శ్లోకాలను వెదికివెదికి ఒక సూక్తిమాలగా గుదిగుచ్చబడిన గ్రంథమిది. తన ఉపన్యాసాన్ని రక్తి కట్టించుకోవాలనుకునే ఉపన్యాసకుడుగాని, తన బోధనను పరిపక్వత చెందించుకొని ఎక్కువకాలం గుర్తుంచుకొనేలా చేయాలనుకునే ఒక అధ్యాపకుడుగాని తన వ్యాసాన్ని సాటిలేని మేటిదిగా తీర్చిదిద్దాలనుకొనే ఒక వ్యాసకర్తగాని, తన సంభాషణను తప్పుపట్టటానికి కూడా వీలులేకుండా సాధారణంగా పటిష్టంగా మాట్లాడుకొనే ఒక వక్తగాని, దశదిశలా వెల్లివిరిసేలా చెప్పాలనుకొనే ఒక కవిగాని, కథానికా, నవల, కథారచయితగాని మరెవ్వరైనా సరే తన వాగ్ధోరణిని పండించు కోవాలనుకునే ఎటువంటి వ్యక్తి అయినా సరే ఈ గ్రంథంలోని అన్నింటినీ కాకపోయినా కొన్నిటినైనా కంఠగతం చేసుకోనగలిగితే కీర్తిధనం హస్తగాతమైనట్లే - భాషా సౌలభ్యం కరతలామలకమైనట్లే అదే ఉద్దేశంతో భాషలో పరిపక్వతా జ్ఞానాన్ని చక్కగా అందించాలనే సధ్భావనతోనే ఈ సూక్తి "సుగంధాల"ణు పరిమళభరితంగా మీ కందించాలనే మా తపన - తాపత్రయం - ఆశయం - పఠణమాత్రాననే ఫలితాన్ని పొందండి.
- నాగినేని లీలాప్రసాద్
అనేక నీతి శతకాల్లో వ్రాయబడిన అమృతగుళికల్లాంటి శ్లోకాలను వెదికివెదికి ఒక సూక్తిమాలగా గుదిగుచ్చబడిన గ్రంథమిది. తన ఉపన్యాసాన్ని రక్తి కట్టించుకోవాలనుకునే ఉపన్యాసకుడుగాని, తన బోధనను పరిపక్వత చెందించుకొని ఎక్కువకాలం గుర్తుంచుకొనేలా చేయాలనుకునే ఒక అధ్యాపకుడుగాని తన వ్యాసాన్ని సాటిలేని మేటిదిగా తీర్చిదిద్దాలనుకొనే ఒక వ్యాసకర్తగాని, తన సంభాషణను తప్పుపట్టటానికి కూడా వీలులేకుండా సాధారణంగా పటిష్టంగా మాట్లాడుకొనే ఒక వక్తగాని, దశదిశలా వెల్లివిరిసేలా చెప్పాలనుకొనే ఒక కవిగాని, కథానికా, నవల, కథారచయితగాని మరెవ్వరైనా సరే తన వాగ్ధోరణిని పండించు కోవాలనుకునే ఎటువంటి వ్యక్తి అయినా సరే ఈ గ్రంథంలోని అన్నింటినీ కాకపోయినా కొన్నిటినైనా కంఠగతం చేసుకోనగలిగితే కీర్తిధనం హస్తగాతమైనట్లే - భాషా సౌలభ్యం కరతలామలకమైనట్లే అదే ఉద్దేశంతో భాషలో పరిపక్వతా జ్ఞానాన్ని చక్కగా అందించాలనే సధ్భావనతోనే ఈ సూక్తి "సుగంధాల"ణు పరిమళభరితంగా మీ కందించాలనే మా తపన - తాపత్రయం - ఆశయం - పఠణమాత్రాననే ఫలితాన్ని పొందండి. - నాగినేని లీలాప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.