"మనం మన ప్రస్తుత జీవితంలో వేలాది స్వప్నాలను చూస్తున్నట్లే, మన ప్రస్తుత జీవితం కూడా అంతకంటే మరింత నిజమైన జీవితం కంటున్న వేలాది స్వప్నాలలో ఒకటి మాత్రమే! మరణాంతరం తిరిగి ఆ నిజమైన జీవితంలోకి మనం ప్రవేశిస్తాం. ఆ మరింత నిజమైన జీవితాన్ని అంటే దేవుని సన్నిధిని చేరే చివరి కల వరకూ ఇలాగే అనంతంగా ఈ కలలు కొనసాగుతుంటాయి."
ఎవరైతే, ప్రామాణిక శాస్త్రమైన పునర్జన్మ సిద్ధాంతముతో కూడిన శ్రీకృష్ణభగవానుని దివ్యోపదేశాలను పాశ్చాత్య దేశాలకు తీసుకువచ్చిన మా ప్రియమైన ఆధ్యాత్మికాచార్యుడు మరియు మార్గదర్శియైన, పరమపూజ్యశ్రీ శ్రీమత్ భక్తివేదాంత స్వామి వారికి మేము ఈ పుస్తకమును అంకితము చేయుచున్నాము.
- ప్రచురణ కర్తలు
"మనం మన ప్రస్తుత జీవితంలో వేలాది స్వప్నాలను చూస్తున్నట్లే, మన ప్రస్తుత జీవితం కూడా అంతకంటే మరింత నిజమైన జీవితం కంటున్న వేలాది స్వప్నాలలో ఒకటి మాత్రమే! మరణాంతరం తిరిగి ఆ నిజమైన జీవితంలోకి మనం ప్రవేశిస్తాం. ఆ మరింత నిజమైన జీవితాన్ని అంటే దేవుని సన్నిధిని చేరే చివరి కల వరకూ ఇలాగే అనంతంగా ఈ కలలు కొనసాగుతుంటాయి." ఎవరైతే, ప్రామాణిక శాస్త్రమైన పునర్జన్మ సిద్ధాంతముతో కూడిన శ్రీకృష్ణభగవానుని దివ్యోపదేశాలను పాశ్చాత్య దేశాలకు తీసుకువచ్చిన మా ప్రియమైన ఆధ్యాత్మికాచార్యుడు మరియు మార్గదర్శియైన, పరమపూజ్యశ్రీ శ్రీమత్ భక్తివేదాంత స్వామి వారికి మేము ఈ పుస్తకమును అంకితము చేయుచున్నాము. - ప్రచురణ కర్తలు© 2017,www.logili.com All Rights Reserved.