ఎందరో ఎందరెందరో మహానుబావులకు పాఠకులకూ ఈ రచన ఉద్దేశ్యాన్ని వివరిస్తానుమన బాష మనకు కన్నతల్లి. మన కన్నతల్లి సైతం వాల్మీకిని గౌరవించాలి. ఎందుకుకంటే అయన ఆదికవి. వ్యసమహర్షిని గౌరవించాలి. అయన వాల్మీకి అనంతర కవి. బాష అనే పదాన్ని అర్ధం చేసుకున్న వళ్ళంతా వల్మికీ, వ్యస మహర్షులను గౌరవించడం ఒక సంస్కారం. రామాయణ భారతాలను విమర్శిoచుకోవచ్చు. కానీ మందబుద్దితో తూర్పార పట్టకూడదు. రామాయణం ఒక నాటి సమాజం. మహాభారతం మరోకనాటి సమాజం. రామాయణ విష వృక్షం కర్త రంగనాయకమ్మగారికి రామాయణాన్ని చేకగా అర్ధం చేసుకోవడం బాగా తెలుసు. కానీ కమ్మునిజాన్ని ఉద్దరించడానికి స్త్రీవాదాన్ని ఒక అహంకార ప్రదర్శనగా రుద్దడానికి రామాయణాన్ని కకావికలం చేశారు. కమ్మునిజాన్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకొని ప్రాచీన సాహిత్యమైన రామాయణంఫై విరుచుకుపడ్డారు. రామాయణ గౌరవమర్యదలకు బంగం కలిగించారు. రామాయణ విషవృక్షంలోనీ విషాన్ని కక్కించే పనిలో ఈ రచన ఎంతవరకూ సఫలం అయిందో సమాజం గమనించాలి. - బి శివప్రసాద్