Ramayanam- Manavatha Vikasam

By Dr T Vanikumari (Author)
Rs.80
Rs.80

Ramayanam- Manavatha Vikasam
INR
MOHAN30554
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         రామాయణంలో సూచితములైన, మానవతా వికాసానికి సంబంధించిన వివిధ విషయాలను అప్రకంప్యాలైన యుక్తులతో ప్రతిపాదిస్తూ చక్కని భాషలో, సులభమైన శైలిలో వ్రాసిన ఈ గ్రంథం ఇటు రామాయణ శ్రద్ధళువులూ, తద్విముఖులూ కూడా విభిన్న ప్రయోజనాలతో తెరచినది మొదలు చివరిదాకా ఒక్క బిగిలో చదివేదిగా ఉంది. ఇలాంటి ఉత్తమ గ్రంథాలు భారతదేశంలోనే కాదు, ప్రపంచం అంతటా ప్రబలుతూన్న ఆసుప్రవృత్తికి అడ్డంకులుగా నిలుస్తాయనడంలో సందేహంలేదు.

                                                           - ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు

          రామాయణాన్ని సకారాత్మక దృక్పథంతో అధ్యయనంచేసి, ప్రపంచంలో మానవీయ మూల్యాలవికాసానికి ఆ గ్రంథం ఏ విధంగా దోహదం చేస్తుందో ఆలోచించి విదూషీమణి డా వాణీకుమారిగారు ఈ గ్రంథాన్ని పరమ రమణీయంగా తీర్చిదిద్దారు. ఆశావహమైన, సౌఖ్యప్రదమైన, చైతన్యశీలమైన జీవనంవైపు అధ్యయనశీలురు అడుగువేసే విధంగా దిశాదర్శనం చేస్తూ ఈ గ్రంథాన్ని తెలుగు ప్రజానీకం అనుశీలనం చేయడానికి వీలుగా అందజేస్తున్నారు.

                                                         - ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి

         రామాయణంలో సూచితములైన, మానవతా వికాసానికి సంబంధించిన వివిధ విషయాలను అప్రకంప్యాలైన యుక్తులతో ప్రతిపాదిస్తూ చక్కని భాషలో, సులభమైన శైలిలో వ్రాసిన ఈ గ్రంథం ఇటు రామాయణ శ్రద్ధళువులూ, తద్విముఖులూ కూడా విభిన్న ప్రయోజనాలతో తెరచినది మొదలు చివరిదాకా ఒక్క బిగిలో చదివేదిగా ఉంది. ఇలాంటి ఉత్తమ గ్రంథాలు భారతదేశంలోనే కాదు, ప్రపంచం అంతటా ప్రబలుతూన్న ఆసుప్రవృత్తికి అడ్డంకులుగా నిలుస్తాయనడంలో సందేహంలేదు.                                                            - ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు           రామాయణాన్ని సకారాత్మక దృక్పథంతో అధ్యయనంచేసి, ప్రపంచంలో మానవీయ మూల్యాలవికాసానికి ఆ గ్రంథం ఏ విధంగా దోహదం చేస్తుందో ఆలోచించి విదూషీమణి డా వాణీకుమారిగారు ఈ గ్రంథాన్ని పరమ రమణీయంగా తీర్చిదిద్దారు. ఆశావహమైన, సౌఖ్యప్రదమైన, చైతన్యశీలమైన జీవనంవైపు అధ్యయనశీలురు అడుగువేసే విధంగా దిశాదర్శనం చేస్తూ ఈ గ్రంథాన్ని తెలుగు ప్రజానీకం అనుశీలనం చేయడానికి వీలుగా అందజేస్తున్నారు.                                                          - ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి

Features

  • : Ramayanam- Manavatha Vikasam
  • : Dr T Vanikumari
  • : Mohan Publishers
  • : MOHAN30554
  • : Paperback
  • : 2015
  • : 124
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ramayanam- Manavatha Vikasam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam