రామాయణాలు ఎన్నో వున్నాయి. అంతరార్ధ రామాయణం అన్న పేరులోనే రామాయణం నిగూఢంగా వున్న అర్ధాన్ని చెప్పేది అని తెలుస్తుంది. ఈ నిగూడార్థం తెలిసికోలేకయే రామాయాణం మీద ఎన్నో వికృత విమర్శలు కూడా బయల్దేరాయి . కళాప్రపూర్ణ డా|| వేదుల సూర్యనారాయణ శర్మగారు ఇట్టి వికృత విషవిమర్శలకు తావులేని రీతిగా అసలు రామాయణం చరిత్ర కానేకాదంటూ అపూర్వమైన రీతిగా షట్కoదాలలోని కథకంతకు జ్ఞాన, యోగపరంగా అంతరార్ధాల్ని ఈ గ్రంధంలో వివరించారు. ఈ వివరణం అన్ని మతాలకు, అన్ని దేశాలకు, అన్ని కాలాలకు కావలసి వుంది. అసలు వాల్మీకి హృదయం ఇదే...