రామాయణాలు ఎన్నో ఉన్నాయి. అంతరార్ధ రామాయణం అన్న పేరులోనే రామాయణంలో నిగూఢ౦గా ఉన్న అర్థాన్ని చెప్పేది అని తెలుస్తుంది. ఈ నిగూడార్థం తెలిసికోలేకయే రామాయణం మీద ఎన్నో వికృత విమర్శలు కూడా బయల్దేరాయి. కళాప్రపూర్ణ డా.వేదుల సూర్యనారాయణ శర్మగారు ఇట్టి వికృత విషవిమర్శలకు తావులేని రీతిగా అసలు రామాయణం చరిత్ర కానేకాదంటూ అపూర్వమైన రీతిగా షబ్కాండలలోని కధకంతకూ జ్ఞాన, యోగ పరంగా అంతరార్ధాల్ని ఈ గ్రంధంలో వివరించేరు. ఈ వివరణం అన్ని మతాలకు, అన్ని దేశాలకు, అన్ని కాలాలకు కావలసివుంది. అసలు వాల్మీకి హృదయం అదే.
చదివి చూడండి!
రామాయణాలు ఎన్నో ఉన్నాయి. అంతరార్ధ రామాయణం అన్న పేరులోనే రామాయణంలో నిగూఢ౦గా ఉన్న అర్థాన్ని చెప్పేది అని తెలుస్తుంది. ఈ నిగూడార్థం తెలిసికోలేకయే రామాయణం మీద ఎన్నో వికృత విమర్శలు కూడా బయల్దేరాయి. కళాప్రపూర్ణ డా.వేదుల సూర్యనారాయణ శర్మగారు ఇట్టి వికృత విషవిమర్శలకు తావులేని రీతిగా అసలు రామాయణం చరిత్ర కానేకాదంటూ అపూర్వమైన రీతిగా షబ్కాండలలోని కధకంతకూ జ్ఞాన, యోగ పరంగా అంతరార్ధాల్ని ఈ గ్రంధంలో వివరించేరు. ఈ వివరణం అన్ని మతాలకు, అన్ని దేశాలకు, అన్ని కాలాలకు కావలసివుంది. అసలు వాల్మీకి హృదయం అదే. చదివి చూడండి!
© 2017,www.logili.com All Rights Reserved.