ముఖ్యంగాజిజ్ఞాసువులకుసాధనార్థసందేహాలుప్రధానమైనవి.సాధనదశలోతమలోకలిగేప్రశ్నలేకాక,
బైటనుండివినబడేకొన్నిసందేహాస్పదవిషయాలుసందిగ్ధలోపడవేస్తాయి.
వాటిని దూరం చేసి మనసును సమాధానపరచేప్రయత్నంలోవివిధశాస్త్రాలప్రమాణాలతోఅందించిన సమాధానాలను'ఋషిపీఠం'లో ధారావాహికగా ప్రచురించడం జరిగింది.
వాటిలో కొన్నిటిని సంకలనం చేసి పుస్తకరూపంలో అందించాలని చాలామంది సహృదయులుఆకాంక్షను వ్యక్తపరచడంతో ఈ గ్రంథం రూపుదిద్దుకుంది. .. - జ్ఞానం సమృద్ధిగా ఉన్న చోట మీమాంసకి అవకాశం ఉంటుంది. యుగయుగాల అనాది సనాతన ధర్మంలో విస్తార వాజ్మయం, వివిధ కాలాలలో మహాత్ములచే జరిగిన సమన్వయాలు,సంస్కరణలు,సామాన్యవిశేఆపద్ధర్మాలు.. వంటి బహుళాంశా లున్నాయి. నేటి కాలంలో మన సనాతన ధర్మ విషయంలో కలిగే సందేహాలను అపోహలు,అవగాహనారాహిత్యం * అధ్యయన-సమన్వయలోపం - సాధనాపరమైన జిజ్ఞాస * కువిమర్శలు- అనే భాగాలుగా విభజించవచ్చు.
వాటికి సాధికారంగా, శాస్త్ర ప్రమాణాల సమన్వయంతో చెప్పే సమాధానాల సమాహారమేఈ గ్రంథం.ఋషిపరంపరకు ప్రాంజలిస్తూ, ఆర్షభారతిచరణ సేవ.
ముఖ్యంగాజిజ్ఞాసువులకుసాధనార్థసందేహాలుప్రధానమైనవి.సాధనదశలోతమలోకలిగేప్రశ్నలేకాక, బైటనుండివినబడేకొన్నిసందేహాస్పదవిషయాలుసందిగ్ధలోపడవేస్తాయి. వాటిని దూరం చేసి మనసును సమాధానపరచేప్రయత్నంలోవివిధశాస్త్రాలప్రమాణాలతోఅందించిన సమాధానాలను'ఋషిపీఠం'లో ధారావాహికగా ప్రచురించడం జరిగింది. వాటిలో కొన్నిటిని సంకలనం చేసి పుస్తకరూపంలో అందించాలని చాలామంది సహృదయులుఆకాంక్షను వ్యక్తపరచడంతో ఈ గ్రంథం రూపుదిద్దుకుంది. .. - జ్ఞానం సమృద్ధిగా ఉన్న చోట మీమాంసకి అవకాశం ఉంటుంది. యుగయుగాల అనాది సనాతన ధర్మంలో విస్తార వాజ్మయం, వివిధ కాలాలలో మహాత్ములచే జరిగిన సమన్వయాలు,సంస్కరణలు,సామాన్యవిశేఆపద్ధర్మాలు.. వంటి బహుళాంశా లున్నాయి. నేటి కాలంలో మన సనాతన ధర్మ విషయంలో కలిగే సందేహాలను అపోహలు,అవగాహనారాహిత్యం * అధ్యయన-సమన్వయలోపం - సాధనాపరమైన జిజ్ఞాస * కువిమర్శలు- అనే భాగాలుగా విభజించవచ్చు. వాటికి సాధికారంగా, శాస్త్ర ప్రమాణాల సమన్వయంతో చెప్పే సమాధానాల సమాహారమేఈ గ్రంథం.ఋషిపరంపరకు ప్రాంజలిస్తూ, ఆర్షభారతిచరణ సేవ.
© 2017,www.logili.com All Rights Reserved.