'సనాతనధర్మం' మనకు కావాల్సిన అంతరదృష్టికి, ప్రేరణ కల్గిస్తుంది. ఈ పుస్తకములో ప్రపంచ దేశాలకు భారతదేశ ఆధ్యాత్మిక రాయబారి అయిన పరమపూజ్యశ్రీ శ్రీమత్ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు మనకు ధర్మ స్వరూప స్వభావాన్ని వివరించారు. వేదవిజ్ఞాన వృక్షపు పండులా కొనియాడబడే శ్రీమద్భాగవతము పై ఇచ్చిన విస్తార వ్యాఖ్యానాల ద్వారా శ్రీలసూత గోస్వామిని నైమిశారాన్యములోని మునులు శ్రద్ధగా అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలను మన హృదయాలలోకి చొచ్చుకొని పోయేలా ప్రభుపాదుల వారు వివరించారు.
'సనాతనధర్మం' మనకు కావాల్సిన అంతరదృష్టికి, ప్రేరణ కల్గిస్తుంది. ఈ పుస్తకములో ప్రపంచ దేశాలకు భారతదేశ ఆధ్యాత్మిక రాయబారి అయిన పరమపూజ్యశ్రీ శ్రీమత్ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు మనకు ధర్మ స్వరూప స్వభావాన్ని వివరించారు. వేదవిజ్ఞాన వృక్షపు పండులా కొనియాడబడే శ్రీమద్భాగవతము పై ఇచ్చిన విస్తార వ్యాఖ్యానాల ద్వారా శ్రీలసూత గోస్వామిని నైమిశారాన్యములోని మునులు శ్రద్ధగా అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలను మన హృదయాలలోకి చొచ్చుకొని పోయేలా ప్రభుపాదుల వారు వివరించారు.© 2017,www.logili.com All Rights Reserved.