- శాంతి పరిహారాల్లో నిర్వహించే సమయంలో ఎక్కడైనా మధ్యలో అనగా వరుస ఆగిపోతే భగవంతునికి క్షమాపణ చెప్పి కొనసాగించండి.
- ముద్రలు అర్థం కాకపొతే ధ్యానముద్ర వేయండి. ముద్ర వేసే సమయంలో దృష్టిని చక్రంపై పెట్టండి.
- దుస్తుల విషయాలలో ఫంక్షన్స్ కి పక్కన పెట్టుకున్నట్టు దేవాలయానికి వెళ్ళేటప్పుడు ధరించే దుస్తులను పక్కన పెట్టుకోవటం చాలా మంచిది.
- ఏదైనా సందేహం వస్తే ఒకటికి రెండుసార్లు చదవండి. మీకే అర్థమవుతుంది.
- అన్నీ ఒకేసారి చెయ్యాలని ఆదుర్దా పడవద్దు. ఒక్కొక్కటిగానైనా పూర్తి చేయండి. కోరిక సిద్ధించినా... అనుకున్నది మానకుండా పూర్తి చేయండి.
- ఇన్ని చెయ్యాలా? సంవత్సరాల తరబడి లావు పెరిగి, నాలుగు రోజుల్లో తగ్గాలంటే ఎలా? అలాగే సమస్య, దిగులు మనం పెంచుకున్నవే. అవి పోవాలంటే సమయం, సహనం కావాలి.
- మీ ఆర్ధిక పరిస్థితి బట్టి దానాలు, పరిహారాలు చెయ్యండి.
- ఆ అయిదు రోజులు అన్నిటికీ నిషిద్ధం. అయినా మళ్ళీ ప్రారంభించినా వరుస నియమం తప్పకుండా చేసినట్టే.
- మైథిలీ వెంకటేశ్వరరావు
- శాంతి పరిహారాల్లో నిర్వహించే సమయంలో ఎక్కడైనా మధ్యలో అనగా వరుస ఆగిపోతే భగవంతునికి క్షమాపణ చెప్పి కొనసాగించండి. - ముద్రలు అర్థం కాకపొతే ధ్యానముద్ర వేయండి. ముద్ర వేసే సమయంలో దృష్టిని చక్రంపై పెట్టండి. - దుస్తుల విషయాలలో ఫంక్షన్స్ కి పక్కన పెట్టుకున్నట్టు దేవాలయానికి వెళ్ళేటప్పుడు ధరించే దుస్తులను పక్కన పెట్టుకోవటం చాలా మంచిది. - ఏదైనా సందేహం వస్తే ఒకటికి రెండుసార్లు చదవండి. మీకే అర్థమవుతుంది. - అన్నీ ఒకేసారి చెయ్యాలని ఆదుర్దా పడవద్దు. ఒక్కొక్కటిగానైనా పూర్తి చేయండి. కోరిక సిద్ధించినా... అనుకున్నది మానకుండా పూర్తి చేయండి. - ఇన్ని చెయ్యాలా? సంవత్సరాల తరబడి లావు పెరిగి, నాలుగు రోజుల్లో తగ్గాలంటే ఎలా? అలాగే సమస్య, దిగులు మనం పెంచుకున్నవే. అవి పోవాలంటే సమయం, సహనం కావాలి. - మీ ఆర్ధిక పరిస్థితి బట్టి దానాలు, పరిహారాలు చెయ్యండి. - ఆ అయిదు రోజులు అన్నిటికీ నిషిద్ధం. అయినా మళ్ళీ ప్రారంభించినా వరుస నియమం తప్పకుండా చేసినట్టే. - మైథిలీ వెంకటేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.