ఈ రాష్ట్ర రాజధాని గౌహతి. అస్సాం. అంతు చిక్కని అనేక పురాణ రహస్యాలతో అందమైన ప్రకృతి మాత పుట్టినిల్లులా వుంటుంది. అలాంటి ఈ అస్సాం అనగా సమంగా లేనిది అని. అనగా పర్వతాలు ఎక్కువన్న మాట. అద్భుత పర్వతాలు బ్రహ్మపుత్రానది పరుగులతో నీలాచల పర్వతాలతో విలసిల్లుతోంది. దేశం నుంచి కాదు. నిక ప్రపంచం నలుమూలల నుంచి అస్సాంలోని గౌహతి కామాఖ్యా ఆలయానికి వస్తుంటారు భక్తులు, పర్యాటకులు. యోగులు, తంత్రాలు, మంత్రాలు, రహస్యాలు అన్ని ఈ కామాఖ్య ఆలయంలో................
అస్సాం, మేఘాలయా ట్రావెల్ గైడ్ అస్సాం ఈ రాష్ట్ర రాజధాని గౌహతి. అస్సాం. అంతు చిక్కని అనేక పురాణ రహస్యాలతో అందమైన ప్రకృతి మాత పుట్టినిల్లులా వుంటుంది. అలాంటి ఈ అస్సాం అనగా సమంగా లేనిది అని. అనగా పర్వతాలు ఎక్కువన్న మాట. అద్భుత పర్వతాలు బ్రహ్మపుత్రానది పరుగులతో నీలాచల పర్వతాలతో విలసిల్లుతోంది. దేశం నుంచి కాదు. నిక ప్రపంచం నలుమూలల నుంచి అస్సాంలోని గౌహతి కామాఖ్యా ఆలయానికి వస్తుంటారు భక్తులు, పర్యాటకులు. యోగులు, తంత్రాలు, మంత్రాలు, రహస్యాలు అన్ని ఈ కామాఖ్య ఆలయంలో................© 2017,www.logili.com All Rights Reserved.