"శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు" - అన్నమాచార్యులు
నారాయణ శబ్దానికి ఉండే మహత్తును నారాయణనామ విగ్రహాలు గల క్షేత్రాలు, నారాయణుని దశావతార క్షేత్రాల దర్శనము ద్వారా ద్విగుణీకృతం అగునట్లుగా భక్తులకు అందించాలనే భావాన్ని నాకు స్ఫురింపజేసిన స్వామి బాపట్ల క్షేత్ర దర్శనంలో శ్రీభావనారాయణ స్వామి. అందుకే ఈ గ్రంధానికి 'శ్రీమన్నారాయణీయం' అను నామం సార్ధకమైనప్పటికీ ఆపేరుతో ఇంతకు ముందే ఒక ప్రసిద్ధ గ్రంధం ఉన్నందున శ్రీభావనారాయణీయం అను నామం ఉంచడమైనది. నామౌచిత్యాన్ని విజ్ఞులు గ్రహించి గ్రంధములో ఏమైనా లోపములుంటే మన్నించగలరని ప్రార్ధన.
ఆ శ్రీమన్నారాయణమూర్తి మనందరిపై తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేసి, కాపాడాలని కోరుకుంటూ...
- కాశిన వెంకటేశ్వరరావు
"శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు" - అన్నమాచార్యులు నారాయణ శబ్దానికి ఉండే మహత్తును నారాయణనామ విగ్రహాలు గల క్షేత్రాలు, నారాయణుని దశావతార క్షేత్రాల దర్శనము ద్వారా ద్విగుణీకృతం అగునట్లుగా భక్తులకు అందించాలనే భావాన్ని నాకు స్ఫురింపజేసిన స్వామి బాపట్ల క్షేత్ర దర్శనంలో శ్రీభావనారాయణ స్వామి. అందుకే ఈ గ్రంధానికి 'శ్రీమన్నారాయణీయం' అను నామం సార్ధకమైనప్పటికీ ఆపేరుతో ఇంతకు ముందే ఒక ప్రసిద్ధ గ్రంధం ఉన్నందున శ్రీభావనారాయణీయం అను నామం ఉంచడమైనది. నామౌచిత్యాన్ని విజ్ఞులు గ్రహించి గ్రంధములో ఏమైనా లోపములుంటే మన్నించగలరని ప్రార్ధన. ఆ శ్రీమన్నారాయణమూర్తి మనందరిపై తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేసి, కాపాడాలని కోరుకుంటూ... - కాశిన వెంకటేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.