మాములుగా అగ్రశ్రేణి కవులు సాహిత్యేతర సైద్ధాంతిక రచనలు చేయడం అరుదు. కాని సివి అలాటి పలు సాధికార చరిత్ర గ్రంధాలు వెలువరించడం మరో విలక్షణత. ప్రపంచంలో ప్రధమ శ్రామికవర్గ రాజ్యమైన పారిస్ కమ్యూన్ పై కవిత్యం సిద్ధాంతం మేళవించి 500 పేజీల బృహత్ కావ్యం తీసుకురావడం ఆయనకే చెల్లింది..పుచ్చలపల్లి సుందరయ్య, ప్రజా వైద్యుడు డా.రామచంద్రారెడ్డి, మహాకవి శ్రీశ్రీ, డి.వి.సుబ్బారావు వంటివారిపై సివి కవితలు చూస్తే విప్లవ కరులపట్ల ఆయనకు ఎంత గౌరవమో తెలుస్తుంది. సమాజంలో విజ్రుంభించిన వికృత ధోరణులపై, అర్ధంలేని అంధ విశ్వాసాలపై ఆగ్రహంతో కొన్ని తావుల సివి ఉపమోగించే పదజాలం కొందరికి కష్టం కలిగించినా వాటి వెనక వున్నా నిజాయితీ ప్రశ్నించాలేనిది. ఉత్తరోత్తరా దళిత కవిత్వం వంటివి ముందుకు వచ్చినపుడు సివి లో వారు తమ తొలి అడుగులు చూసుకోవడం యాదృచ్చికం కాదు.
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సివి రచనలు సమగ్రంగా పునర్ముద్రించే అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాం . ఇందుకు అంగీకారం తెల్పిన సివికి ముందుగా కృతఙ్ఞతలు.
సి.వి
మాములుగా అగ్రశ్రేణి కవులు సాహిత్యేతర సైద్ధాంతిక రచనలు చేయడం అరుదు. కాని సివి అలాటి పలు సాధికార చరిత్ర గ్రంధాలు వెలువరించడం మరో విలక్షణత. ప్రపంచంలో ప్రధమ శ్రామికవర్గ రాజ్యమైన పారిస్ కమ్యూన్ పై కవిత్యం సిద్ధాంతం మేళవించి 500 పేజీల బృహత్ కావ్యం తీసుకురావడం ఆయనకే చెల్లింది..పుచ్చలపల్లి సుందరయ్య, ప్రజా వైద్యుడు డా.రామచంద్రారెడ్డి, మహాకవి శ్రీశ్రీ, డి.వి.సుబ్బారావు వంటివారిపై సివి కవితలు చూస్తే విప్లవ కరులపట్ల ఆయనకు ఎంత గౌరవమో తెలుస్తుంది. సమాజంలో విజ్రుంభించిన వికృత ధోరణులపై, అర్ధంలేని అంధ విశ్వాసాలపై ఆగ్రహంతో కొన్ని తావుల సివి ఉపమోగించే పదజాలం కొందరికి కష్టం కలిగించినా వాటి వెనక వున్నా నిజాయితీ ప్రశ్నించాలేనిది. ఉత్తరోత్తరా దళిత కవిత్వం వంటివి ముందుకు వచ్చినపుడు సివి లో వారు తమ తొలి అడుగులు చూసుకోవడం యాదృచ్చికం కాదు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సివి రచనలు సమగ్రంగా పునర్ముద్రించే అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాం . ఇందుకు అంగీకారం తెల్పిన సివికి ముందుగా కృతఙ్ఞతలు. సి.వి© 2017,www.logili.com All Rights Reserved.