Sri Raghavendra Swami Charitra

By N V Ramana (Author)
Rs.130
Rs.130

Sri Raghavendra Swami Charitra
INR
ETCBKT0206
Out Of Stock
130.0
Rs.130
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           ప్రస్తుత కాలంలో అనేక కారణాల వలన పుస్తక పఠనానికి దూరమై పురాణాలు, అందలి పాత్రలు, ఆధ్యాత్మిక భావనలు, సృజనత్మకతలను మర్చిపోతున్నది నేటివ్యవస్థ! చరిత్రలను, పురాణాలను మరిచిపొతే!.. వర్తమానం అయోమయం! భవిష్యత్తు అగమ్య గోచారం. అయితే ప్రస్తుతం వందలాది పేజీలు  చదివే సమయం మనకు లేదు. అలాగే చదివే దానికంటే చూసే దానివల్ల విజ్ఞానం ఎక్కువ కలుగుతుంది. అందుకే బాలలకు, యువతరాలకు, పెద్దలకు కూడా సౌకర్యవంతంగా ఉండేలా చక్కని పంచవర్ణ చిత్రాలకు, వీలైనంత సంక్షిప్తంగా కథను నడిపిస్తూ జోడించి పుస్తకాన్ని మీకు అందిస్తున్నాము. ఆకర్షణ, పఠనం, అవగాహన, సృజనాత్మకత మా లక్ష్యాలు. ప్రాచుర్యంలో ఉన్న పురాణ కథలకు అనుగుణంగా కథనం సమకూర్చిన ఈ పుస్తకంలోని కథా కథనాలను, సంఘటనలను సహృదయంతో స్వీకరించగలరు. చదవండి.. చదివించండి.. ఆదరించండి..

                                          - రమణ

           ప్రస్తుత కాలంలో అనేక కారణాల వలన పుస్తక పఠనానికి దూరమై పురాణాలు, అందలి పాత్రలు, ఆధ్యాత్మిక భావనలు, సృజనత్మకతలను మర్చిపోతున్నది నేటివ్యవస్థ! చరిత్రలను, పురాణాలను మరిచిపొతే!.. వర్తమానం అయోమయం! భవిష్యత్తు అగమ్య గోచారం. అయితే ప్రస్తుతం వందలాది పేజీలు  చదివే సమయం మనకు లేదు. అలాగే చదివే దానికంటే చూసే దానివల్ల విజ్ఞానం ఎక్కువ కలుగుతుంది. అందుకే బాలలకు, యువతరాలకు, పెద్దలకు కూడా సౌకర్యవంతంగా ఉండేలా చక్కని పంచవర్ణ చిత్రాలకు, వీలైనంత సంక్షిప్తంగా కథను నడిపిస్తూ జోడించి పుస్తకాన్ని మీకు అందిస్తున్నాము. ఆకర్షణ, పఠనం, అవగాహన, సృజనాత్మకత మా లక్ష్యాలు. ప్రాచుర్యంలో ఉన్న పురాణ కథలకు అనుగుణంగా కథనం సమకూర్చిన ఈ పుస్తకంలోని కథా కథనాలను, సంఘటనలను సహృదయంతో స్వీకరించగలరు. చదవండి.. చదివించండి.. ఆదరించండి..                                           - రమణ

Features

  • : Sri Raghavendra Swami Charitra
  • : N V Ramana
  • : Ramana Arta & Publishers
  • : ETCBKT0206
  • : Paperback
  • : 2016
  • : 60
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Raghavendra Swami Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam