(అష్టోత్తరము, అపురూప స్తోత్రములతో కూడిన ఏకైక నిత్య పారాయణ గ్రంధము)
ఇది శ్రీ గురు రాజచంద్రుల ప్రప్రధమ నిత్యపారాయణ గ్రంధము.
పారాయణమంటే .... శ్రద్ధాసక్తులు- భక్తితో జరిపే శ్రవణ - మననాల అనుక్షణం నామ స్మరణం వంటిది.
ఈ పారాయణాన్ని ప్రారంభించేవారు శ్రీ గురువులకు ప్రియమైన గురువారంనాడు ప్రారంభించండి. బుధవారంతో పూర్తవుతుంది. ఈ ఏడు రోజుల(సప్తాహ) పారాయణ పూర్తవగానే... కనీసం ఒకరు లేదా ఇద్దరుకు భోజనం పెట్టండి. దక్షిణ మంత్రాలయానికి పంపండి.
భక్తి శ్రద్ధలతో మనం సలిపే పారాయణ మన సర్వ కోర్కెలను తీరుస్తుంది. మన మంచి చెడ్డలనన్నిటిని చూస్తూంది. శ్రీ గురుకృప పొందిన వారికి అసాధ్యముండదు. అశాంతి వుండదు. ఏదైనా తాత్కాలిక ఇబ్బందులు కల్గినా మనం చేసుకునే నిత్య శ్రీ గురునామ సంస్మరణముతో సర్వం పరిహరించబడతాయి.
(అష్టోత్తరము, అపురూప స్తోత్రములతో కూడిన ఏకైక నిత్య పారాయణ గ్రంధము) ఇది శ్రీ గురు రాజచంద్రుల ప్రప్రధమ నిత్యపారాయణ గ్రంధము. పారాయణమంటే .... శ్రద్ధాసక్తులు- భక్తితో జరిపే శ్రవణ - మననాల అనుక్షణం నామ స్మరణం వంటిది. ఈ పారాయణాన్ని ప్రారంభించేవారు శ్రీ గురువులకు ప్రియమైన గురువారంనాడు ప్రారంభించండి. బుధవారంతో పూర్తవుతుంది. ఈ ఏడు రోజుల(సప్తాహ) పారాయణ పూర్తవగానే... కనీసం ఒకరు లేదా ఇద్దరుకు భోజనం పెట్టండి. దక్షిణ మంత్రాలయానికి పంపండి. భక్తి శ్రద్ధలతో మనం సలిపే పారాయణ మన సర్వ కోర్కెలను తీరుస్తుంది. మన మంచి చెడ్డలనన్నిటిని చూస్తూంది. శ్రీ గురుకృప పొందిన వారికి అసాధ్యముండదు. అశాంతి వుండదు. ఏదైనా తాత్కాలిక ఇబ్బందులు కల్గినా మనం చేసుకునే నిత్య శ్రీ గురునామ సంస్మరణముతో సర్వం పరిహరించబడతాయి.
© 2017,www.logili.com All Rights Reserved.