'విజ్ఞానభైరవతన్త' అంటే 'చైతన్యాన్ని దాటి ఆవలకు వెళ్లేందుకు ఉన్న సాంకేతిక ప్రక్రియలు' అని మన పూర్వులచే చెప్పబడినది.
'తన' అంటే సాంకేతిక 'ప్రక్రియ' లేక 'పద్దతి'.
112 ధారణలతో కూడిన 'విజ్ఞానభైరవతన్త'కు గ్రంథకర్త ఎవరో తెలియదు. ఇది 'రుద్రయామలసార'మనిగ్రంథాంతశ్లోకము చెప్పుచున్నది.
ఈ ధారణలలో ఇది అత్యన్త అనుకూలమైన 'ధారణ' అని దేనిని మీరు భావింతురో దానిని గ్రహించి 'ఆట ఆడుతున్నట్లు సరదాగా' ప్రయోగం చేయండని, 'కష్టతరమైన ప్రయత్నాలు చేయవద్దని', 'వేడుకగా చేయండని' చెప్పిన వారు 'ఓషో' మహనీయుడు.
ఓషో ఈ 'విజ్ఞానభైరవతస్త్ర గ్రంథాన్ని కూలంకుషంగా 'అధ్యయనం - అధ్యాపనం' చేయటంతో అది 'ది బుక్ ఆఫ్ సీట్స్' అనేబృహత్ గ్రంథంగా ఆంగ్లభాషలో రూపొందింది. ఈ గ్రంథంలో మొదటి 12 ధారణలు ఓషో'ప్రచురణగా272పేజీలతవెలువడింది.
కదిలే ఆలోచనల గుంపే మనస్సు. దాన్ని లయం చేయటం ద్వారా 'భైరవస్థితి'ని ఆనందానుభూతి పొందటమే ధారణను పట్టుకోవటమంటే. అదే అమనస్కరాజయోగము.
జీవితంలో మౌనం, నిశ్శబ్దము, నిర్మలత్వం ముఖ్యమైనవి. అవి ఉంటే వాళ్లల్లో దైవత్వముంటుంది. అదే ధారణఫలితము జీవించడం ఒక్కటే వాళ్లకు తెలుసు. సర్వమతాతీత భావన - 'విజ్ఞానభైరవతన'. భావనే భగవంతుడు.
'విజ్ఞానభైరవతన్త' అనే గ్రంథాన్ని ఆకళింపు చేసుకొనేందుకు, అందు అడుగిడుటకు సౌలభ్యంగా ఉంటుందని భావించి తెలుగులో ప్రతిపదార్థ తాత్పర్యాలను, వివరణ అందించవలసినదిగా కోరిన వెంటనేకీటభ్రమరణా'వ్యాఖ్యనురూపొందించినవారుమిత్రవర్యులు శ్రీమేళ్లచెబ్వు వేజ్కటసుబ్రహ్మణ్యశాస్త్రి గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ధారణీయులకు శుభం కలగాలని కోరుకుంటూ నమస్సులతో...
- రా మోరా
'విజ్ఞానభైరవతన్త' అంటే 'చైతన్యాన్ని దాటి ఆవలకు వెళ్లేందుకు ఉన్న సాంకేతిక ప్రక్రియలు' అని మన పూర్వులచే చెప్పబడినది. 'తన' అంటే సాంకేతిక 'ప్రక్రియ' లేక 'పద్దతి'. 112 ధారణలతో కూడిన 'విజ్ఞానభైరవతన్త'కు గ్రంథకర్త ఎవరో తెలియదు. ఇది 'రుద్రయామలసార'మనిగ్రంథాంతశ్లోకము చెప్పుచున్నది. ఈ ధారణలలో ఇది అత్యన్త అనుకూలమైన 'ధారణ' అని దేనిని మీరు భావింతురో దానిని గ్రహించి 'ఆట ఆడుతున్నట్లు సరదాగా' ప్రయోగం చేయండని, 'కష్టతరమైన ప్రయత్నాలు చేయవద్దని', 'వేడుకగా చేయండని' చెప్పిన వారు 'ఓషో' మహనీయుడు. ఓషో ఈ 'విజ్ఞానభైరవతస్త్ర గ్రంథాన్ని కూలంకుషంగా 'అధ్యయనం - అధ్యాపనం' చేయటంతో అది 'ది బుక్ ఆఫ్ సీట్స్' అనేబృహత్ గ్రంథంగా ఆంగ్లభాషలో రూపొందింది. ఈ గ్రంథంలో మొదటి 12 ధారణలు ఓషో'ప్రచురణగా272పేజీలతవెలువడింది. కదిలే ఆలోచనల గుంపే మనస్సు. దాన్ని లయం చేయటం ద్వారా 'భైరవస్థితి'ని ఆనందానుభూతి పొందటమే ధారణను పట్టుకోవటమంటే. అదే అమనస్కరాజయోగము. జీవితంలో మౌనం, నిశ్శబ్దము, నిర్మలత్వం ముఖ్యమైనవి. అవి ఉంటే వాళ్లల్లో దైవత్వముంటుంది. అదే ధారణఫలితము జీవించడం ఒక్కటే వాళ్లకు తెలుసు. సర్వమతాతీత భావన - 'విజ్ఞానభైరవతన'. భావనే భగవంతుడు. 'విజ్ఞానభైరవతన్త' అనే గ్రంథాన్ని ఆకళింపు చేసుకొనేందుకు, అందు అడుగిడుటకు సౌలభ్యంగా ఉంటుందని భావించి తెలుగులో ప్రతిపదార్థ తాత్పర్యాలను, వివరణ అందించవలసినదిగా కోరిన వెంటనేకీటభ్రమరణా'వ్యాఖ్యనురూపొందించినవారుమిత్రవర్యులు శ్రీమేళ్లచెబ్వు వేజ్కటసుబ్రహ్మణ్యశాస్త్రి గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధారణీయులకు శుభం కలగాలని కోరుకుంటూ నమస్సులతో... - రా మోరా
© 2017,www.logili.com All Rights Reserved.