1. భజ గోపాలం భజిత కుచేల
త్రిజగన్మూలం దితిసుతకాలమ్ || భజరే॥
2. ఆగమసారం యోగవిచారం
భోగశరీరం భువనాధారమ్ || భజరే॥
3. కదనకోరం కలుషవిదూరం
మదనకుమారం మధుసంహారమ్ || భజరే||
4. నతమందారం నందకిశోరం
హతచాణూరం హంసవిహారమ్ || భజరే॥
తాత్పర్యము :
చిత్తమా! గోపాలుని సేవింపవే!కుచేలుడుకొలిచినస్వామిని -ముల్లోకములకుమూలమైనవానిని - ఆఅసురాంతకుని గోపాలునిసేవింపవే!
వేదములుసారముగోపాలుడు!అద్వైత వేదాంత విచారము గోపాలుడు!ఆయన భోగశరీరి: లోకాధారుడు.మానసమా! ఆస్వామియందు తాదాత్మ్యము ననుభవింపవే!
© 2017,www.logili.com All Rights Reserved.