ఖగోళశాస్త్రమునకు ప్రాచీన భారతదేశముయొక్క పరిశోధనలు పునాదులు వేశాయని అంటే అతిశయోక్తి. ప్రపంచానికి మొట్టమొదటిగా ఈ జ్ఞానమును బోధించి విస్తరింపజేసిన దేశము భారతదేశము. వేదకాలమప్పటికే ఖగోళశాస్త్రము పూర్తిగా వృద్ధిచెంది ఆరు వేదాంగములలో ఒకటిగా మన తరములవరకు చేరకుండా కాలగర్భంలో కలిసిపోయింది. వేదాంగ జ్యోతిషమునందు మనకు లభ్యమైన కొద్దిపాటి శ్లోకములందు అప్పటి కొన్ని జ్ఞానతునకలు మాత్రమే దొరికాయి. కాని ప్రాచీన పురాణములలో అక్కడక్కడ జ్యోతిష శాస్త్రముగురించి చేసిన వర్ణనలు, సంస్కృత వాజ్మయములోను, పురాణములలోను అంతకుముందుయున్న ప్రత్యయములు, ఉదాహరణలు జ్యోతిష శాస్త్రముయొక్క అతిపురాణ జ్ఞానము గూర్చి తెలియజేస్తాయి.
ఖగోళశాస్త్రమునకు ప్రాచీన భారతదేశముయొక్క పరిశోధనలు పునాదులు వేశాయని అంటే అతిశయోక్తి. ప్రపంచానికి మొట్టమొదటిగా ఈ జ్ఞానమును బోధించి విస్తరింపజేసిన దేశము భారతదేశము. వేదకాలమప్పటికే ఖగోళశాస్త్రము పూర్తిగా వృద్ధిచెంది ఆరు వేదాంగములలో ఒకటిగా మన తరములవరకు చేరకుండా కాలగర్భంలో కలిసిపోయింది. వేదాంగ జ్యోతిషమునందు మనకు లభ్యమైన కొద్దిపాటి శ్లోకములందు అప్పటి కొన్ని జ్ఞానతునకలు మాత్రమే దొరికాయి. కాని ప్రాచీన పురాణములలో అక్కడక్కడ జ్యోతిష శాస్త్రముగురించి చేసిన వర్ణనలు, సంస్కృత వాజ్మయములోను, పురాణములలోను అంతకుముందుయున్న ప్రత్యయములు, ఉదాహరణలు జ్యోతిష శాస్త్రముయొక్క అతిపురాణ జ్ఞానము గూర్చి తెలియజేస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.