ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ధార్మికసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానములు. తిరుమల తిరుపతి నగరాల్లో ఉండే ఆలయాలతోపాటు దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు తితిదే అధీనంలో ఉన్నాయి. వేలసంఖ్యలో ఉద్యోగులు తితిదేలో పని చేస్తున్నారు. నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శిస్తున్నారు. కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి తమ నిత్యలీలావిభూతితో ఈ వ్యవస్థను నడిపిస్తున్నారు. తిరుమలకు విచ్చేసే భక్తుల మనోభావాలను ప్రతినిత్యం తెలుసుకుంటూ తదనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు కార్యాచరణను రూపొందించుకుంటూ ఉంది.
తితిదేలో జరిగే ప్రతి కార్యక్రమం సేవాభావంతో "మానవసేవే - మాధవసేవ" అన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న వైనాన్నీ, తిరుమల చరిత్ర రాజులసేవ, దాతల విరాళాలు, స్వర్ణ, రజిత ఆభరణాల బహుకరణ వివరాలనూ తెలియజేస్తూ "తిరుమల తిరుపతి దేవస్థానాలు - చారిత్రిక నేపథ్యం - ప్రజాసంబంధాలు" అనే ఈ గ్రంథాన్ని ప్రజాసంబంధాల అధికారి డా తలారి రవి తన విశేష అనుభవంతో రచించాడు. ఈ గ్రంథం యాత్రీకులకు, ఉద్యోగులకు బహుళ ప్రయోజనకారిగా ఉంటుందనడంలో సందేహం లేదు.
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ధార్మికసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానములు. తిరుమల తిరుపతి నగరాల్లో ఉండే ఆలయాలతోపాటు దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు తితిదే అధీనంలో ఉన్నాయి. వేలసంఖ్యలో ఉద్యోగులు తితిదేలో పని చేస్తున్నారు. నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శిస్తున్నారు. కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి తమ నిత్యలీలావిభూతితో ఈ వ్యవస్థను నడిపిస్తున్నారు. తిరుమలకు విచ్చేసే భక్తుల మనోభావాలను ప్రతినిత్యం తెలుసుకుంటూ తదనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు కార్యాచరణను రూపొందించుకుంటూ ఉంది. తితిదేలో జరిగే ప్రతి కార్యక్రమం సేవాభావంతో "మానవసేవే - మాధవసేవ" అన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న వైనాన్నీ, తిరుమల చరిత్ర రాజులసేవ, దాతల విరాళాలు, స్వర్ణ, రజిత ఆభరణాల బహుకరణ వివరాలనూ తెలియజేస్తూ "తిరుమల తిరుపతి దేవస్థానాలు - చారిత్రిక నేపథ్యం - ప్రజాసంబంధాలు" అనే ఈ గ్రంథాన్ని ప్రజాసంబంధాల అధికారి డా తలారి రవి తన విశేష అనుభవంతో రచించాడు. ఈ గ్రంథం యాత్రీకులకు, ఉద్యోగులకు బహుళ ప్రయోజనకారిగా ఉంటుందనడంలో సందేహం లేదు.© 2017,www.logili.com All Rights Reserved.