పరమయోగులకు ముక్తినొసంగు బ్రహ్మాదులచే సేవింపబడు
స్తుతిపరులగు మునివరులచే ధ్యానింపబడు భక్తకోటిచే
సంకీర్తనలందుకొను జగత్కల్యాణమూర్తులు అష్టాదశ
పీఠస్థిత ద్వాదశ జ్యోతిర్లింగా శ్రీశైల మహాక్షేత్ర నిలయములు
శ్రీశ్రీశ్రీ భ్రమరాంబా సామెత మల్లికార్జునస్వామివార్ల దివ్య పద
సన్నిధిని కీర్తించి మంత్రాక్షరమాలాకృతియగు "వైదిక సంస్కృతి"
అను ఈ వేదం వాజ్మయమును భక్తితో నివేదించుకొనుచున్నాము.
- రాచకొండ రామారావు
పరమయోగులకు ముక్తినొసంగు బ్రహ్మాదులచే సేవింపబడు స్తుతిపరులగు మునివరులచే ధ్యానింపబడు భక్తకోటిచే సంకీర్తనలందుకొను జగత్కల్యాణమూర్తులు అష్టాదశ పీఠస్థిత ద్వాదశ జ్యోతిర్లింగా శ్రీశైల మహాక్షేత్ర నిలయములు శ్రీశ్రీశ్రీ భ్రమరాంబా సామెత మల్లికార్జునస్వామివార్ల దివ్య పద సన్నిధిని కీర్తించి మంత్రాక్షరమాలాకృతియగు "వైదిక సంస్కృతి" అను ఈ వేదం వాజ్మయమును భక్తితో నివేదించుకొనుచున్నాము. - రాచకొండ రామారావు© 2017,www.logili.com All Rights Reserved.