తెలుగు స్వీయ జీవిత చరిత్రాప్రపంచంలో సంజీవదేవ్ స్వీయచరిత్రకు ఒక విలక్షణ స్థానం ఉంది. మూడు భాగాలుగా రాసిన ఏక సూత్రాన ఉండడం వీరి స్వీయచరిత్రకు గొప్పదనాన్ని చేకూర్చింది. తెగిన జ్ఞాపకాలు పేరు ఆసక్తికరంగా ఉంది. దానికి ఆయన వివరణ ఇచ్చారు - 'స్మ్రుతి, విస్మృతి' ఈ రెండూ మానవునిలోని మహత్తర శక్తులని, నా తెగిన జ్ఞాపకాలలో స్మ్రుతి మాత్రమే ఉంటే అవి తెగిన జ్ఞాపకాలు కాక తెగని జ్ఞాపకాలు అయ్యేవి.ఆ స్మ్రుతి ధారను అక్కడక్కడ, అప్పుడప్పుడు విస్మృతి తెంచింది కనుక అవి తెగిన జ్ఞాపకాలు అయినాయి' అంటారు.
సంజీవదేవ్ ది సజీవమైన, హేతుబద్ధమైన Humanistic Eclecticism (మానవవాద పృథఃశకలవాదం)గా భావించవచ్చు. ఏది ఏమయినా భారతీయ భౌతికవాద సాంస్కృతిక రంగంలో మనం ఆయన్ని మానవవాద చింతానపరుడిగా పరిగణించవచ్చు.
తెలుగు స్వీయ జీవిత చరిత్రాప్రపంచంలో సంజీవదేవ్ స్వీయచరిత్రకు ఒక విలక్షణ స్థానం ఉంది. మూడు భాగాలుగా రాసిన ఏక సూత్రాన ఉండడం వీరి స్వీయచరిత్రకు గొప్పదనాన్ని చేకూర్చింది. తెగిన జ్ఞాపకాలు పేరు ఆసక్తికరంగా ఉంది. దానికి ఆయన వివరణ ఇచ్చారు - 'స్మ్రుతి, విస్మృతి' ఈ రెండూ మానవునిలోని మహత్తర శక్తులని, నా తెగిన జ్ఞాపకాలలో స్మ్రుతి మాత్రమే ఉంటే అవి తెగిన జ్ఞాపకాలు కాక తెగని జ్ఞాపకాలు అయ్యేవి.ఆ స్మ్రుతి ధారను అక్కడక్కడ, అప్పుడప్పుడు విస్మృతి తెంచింది కనుక అవి తెగిన జ్ఞాపకాలు అయినాయి' అంటారు. సంజీవదేవ్ ది సజీవమైన, హేతుబద్ధమైన Humanistic Eclecticism (మానవవాద పృథఃశకలవాదం)గా భావించవచ్చు. ఏది ఏమయినా భారతీయ భౌతికవాద సాంస్కృతిక రంగంలో మనం ఆయన్ని మానవవాద చింతానపరుడిగా పరిగణించవచ్చు.© 2017,www.logili.com All Rights Reserved.