ఈ గ్రంథం ఏ గ్రంథానికీ అనువాదం కాని అనుసరణం కాని కాదు. ఇది ప్రధానంగా శ్రీదయానంద సరస్వతీ స్వామివారు రచించిన సత్యార్థ ప్రకాశంలో 11వ ఉల్లాసంలో గల కొన్ని విషయాలను పరిశీలించింది.
శ్రీదయానంద సరస్వతీ స్వామివారు రచించిన ఋగ్వేదాది భాష్య భూమికలో గల 'మూర్తి పూజా నిషేధ విషయః', 'నవగ్రహ మంత్రార్థ విషయః' అనే వ్యాసాలను గూడా దీనిలో పరిశీలించడం జరిగింది. ఋగ్వేదాది భాష్య భూమికలో గల 'భాష్య కరణ సమాధాన విషయః' అనే వ్యాసంలో గల సాయనాచార్య భాష్య ఖండనాన్ని గూడా ఈ గ్రంథంలో పరిశీలించడం జరిగింది.
- డా. చిఱ్ఱాపూరి శివరామకృష్ణ శర్మ