ఇది ఆచార్య శ్రీ సిద్దనాగార్జున మహాయోగి వ్రాసినది. 25 అధ్యాయములు సంస్కృతంలో గల వ్రాతప్రతి ముద్రణ. ఈ తంత్రం అన్ని తంత్రాల కన్నా చాలా గొప్పది. ఇతర తంత్రములలో ఇన్ని వివరాలు లేవు - అన్ని తంత్రాలు చూడడం అనవసరం - అన్నింటి సారం ఇందులోనే ఉందన్నారు నాగార్జునులవారే!
ఈ తంత్రం దైవాన్ని చూపుతుంది. అసాధ్యములను సాధించుటలో ఉన్నతమైనది. మంత్ర - వాస్తు - జ్యోతిష్యశాస్త్ర - రహస్యాలను తెలియజేస్తుంది. స్త్రీ వశ్యం, శత్రువుల శిక్షించుట, ఆయ - మాయల గారడి, దివ్యాస్త్ర సాధనలు - రసఘుటికలు - ఆకాశగమనం - అదృశ్యం - ఇత్యాది పరిశోధనాకుతూహలాన్నిచ్చేవి ఉన్నవి. సంస్కృతభాష నేర్చుకోవడానికి - అభివృద్దికి దోహదం చేస్తుంది. ఈ తంత్రం సులభశైలిలో ఒక నవలవలె చదివేకొద్దీ చదవాలనిపిస్తుంది. సెక్సుపుస్తకాల్లో లేని మర్మాలు దీనిలో కోకొల్లలు - వేదాంతాన్ని బోధిస్తుంది - నీతిని ధర్మాన్ని విపులీకరిస్తుంది. సర్వసమతను బోధిస్తుంది - మానసిక పరివర్తన ఆవశ్యకతను నిరూపిస్తుంది.సంఘాన్ని ఫినాయిల్ లా పరిసుభ్రపరచును. జీవితం అంటే ఏమిటో రుచిచూపును. మంచిగా బ్రతికేమార్గం - నేర్పి, చూపి, కనువిప్పు కల్గించును.
రచనాశైలి మీ మనస్సును 'మన్మధబాణంలా' గుంజుతుంది - విద్య - ఆత్మసాక్షాత్కారం - సిద్దినిస్తుంది. అవునో కాదో! చదివిచూడండి.
ఇట్లు
'శ్రీ విశ్వామిత్ర'
ఇది ఆచార్య శ్రీ సిద్దనాగార్జున మహాయోగి వ్రాసినది. 25 అధ్యాయములు సంస్కృతంలో గల వ్రాతప్రతి ముద్రణ. ఈ తంత్రం అన్ని తంత్రాల కన్నా చాలా గొప్పది. ఇతర తంత్రములలో ఇన్ని వివరాలు లేవు - అన్ని తంత్రాలు చూడడం అనవసరం - అన్నింటి సారం ఇందులోనే ఉందన్నారు నాగార్జునులవారే! ఈ తంత్రం దైవాన్ని చూపుతుంది. అసాధ్యములను సాధించుటలో ఉన్నతమైనది. మంత్ర - వాస్తు - జ్యోతిష్యశాస్త్ర - రహస్యాలను తెలియజేస్తుంది. స్త్రీ వశ్యం, శత్రువుల శిక్షించుట, ఆయ - మాయల గారడి, దివ్యాస్త్ర సాధనలు - రసఘుటికలు - ఆకాశగమనం - అదృశ్యం - ఇత్యాది పరిశోధనాకుతూహలాన్నిచ్చేవి ఉన్నవి. సంస్కృతభాష నేర్చుకోవడానికి - అభివృద్దికి దోహదం చేస్తుంది. ఈ తంత్రం సులభశైలిలో ఒక నవలవలె చదివేకొద్దీ చదవాలనిపిస్తుంది. సెక్సుపుస్తకాల్లో లేని మర్మాలు దీనిలో కోకొల్లలు - వేదాంతాన్ని బోధిస్తుంది - నీతిని ధర్మాన్ని విపులీకరిస్తుంది. సర్వసమతను బోధిస్తుంది - మానసిక పరివర్తన ఆవశ్యకతను నిరూపిస్తుంది.సంఘాన్ని ఫినాయిల్ లా పరిసుభ్రపరచును. జీవితం అంటే ఏమిటో రుచిచూపును. మంచిగా బ్రతికేమార్గం - నేర్పి, చూపి, కనువిప్పు కల్గించును. రచనాశైలి మీ మనస్సును 'మన్మధబాణంలా' గుంజుతుంది - విద్య - ఆత్మసాక్షాత్కారం - సిద్దినిస్తుంది. అవునో కాదో! చదివిచూడండి. ఇట్లు 'శ్రీ విశ్వామిత్ర'© 2017,www.logili.com All Rights Reserved.