మానవుల యొక్క పరము ధర్మమును గూర్చి, ఆత్మసాక్షాత్కార శాస్త్రాన్నీ లేక భక్తీయోగాను ఎలా ఆచరించాలో 'యోగ సిద్ధి పథం' అనే ఈ పుస్తకములో పరమపూజ్యశ్రీ శ్రీమత్ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల తెలియజేస్తున్నారు. భగవద్గీత ఆరు, ఎనిమిది అధ్యాయాలలో శ్రీకృష్ణభగవానుడు వివరించిన యోగపద్ధతిని ఈ ప్రస్తుత కాలంలో ఎలా సాధన చేయగలమో శ్రీల ప్రభుపాదుల వారిచే వివరించటం జరిగింది. శ్రీల ప్రభుపాదుల వారు తమ ఉపన్యాసాలలో చైతన్యం, యోగ సాధనలోని పద్ధతులు, కర్మ, మృత్యువు, పునర్జన్మ మరియు ఆధ్యాత్మిక పరిపూర్ణతను సాధించి సాధించి 'భావభక్తి' ని ఎలా పొందగలము అనే విషయాలను వివరంగా తెలియచేయటం జరిగింది.
మానవుల యొక్క పరము ధర్మమును గూర్చి, ఆత్మసాక్షాత్కార శాస్త్రాన్నీ లేక భక్తీయోగాను ఎలా ఆచరించాలో 'యోగ సిద్ధి పథం' అనే ఈ పుస్తకములో పరమపూజ్యశ్రీ శ్రీమత్ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల తెలియజేస్తున్నారు. భగవద్గీత ఆరు, ఎనిమిది అధ్యాయాలలో శ్రీకృష్ణభగవానుడు వివరించిన యోగపద్ధతిని ఈ ప్రస్తుత కాలంలో ఎలా సాధన చేయగలమో శ్రీల ప్రభుపాదుల వారిచే వివరించటం జరిగింది. శ్రీల ప్రభుపాదుల వారు తమ ఉపన్యాసాలలో చైతన్యం, యోగ సాధనలోని పద్ధతులు, కర్మ, మృత్యువు, పునర్జన్మ మరియు ఆధ్యాత్మిక పరిపూర్ణతను సాధించి సాధించి 'భావభక్తి' ని ఎలా పొందగలము అనే విషయాలను వివరంగా తెలియచేయటం జరిగింది.© 2017,www.logili.com All Rights Reserved.