Adbhutanati Savitri

By Pasupuleti Rama Rao (Author)
Rs.300
Rs.300

Adbhutanati Savitri
INR
ETCBKT0194
Out Of Stock
300.0
Rs.300
Out of Stock
Out Of Stock
  • All Major Credit Cards
Check for shipping and cod pincode

Description

          చిత్రారంగంలో గ్లామార్ ఆకర్షణగా మారుతుంది. ఆకర్షణలు అవసరాలుగా మారుతాయి. కొంతమంది విషయంలో మాత్రం ఈ ఆకర్షణలు, అవసరాలు వివాహాలుగా మారిపోతాయి. కానీ ఈ అవసరాలకు ప్రేమ అనే బంగారు పూతను పూస్తారు. కొన్నాళ్ళకు ఈ బంగారు పూత చెరిగిపోయి కరిగిపోయి నిజం బయటపడి ఒకరినొకరు ద్వేషించుకోవటం మొదలుపెడతారు. తర్వాత విడాకుల వరకు వెళ్తారు. కథ అంతటితో ఆగదు.. జీవితంపై విరక్తి కలిగి, నెమ్మదిగా మద్యానికి బానిసలవుతారు. ఆ తరువాత స్వయంకృతాపరాధమనే క్షమించరాని తప్పుతో తనవంతయూ నాశనం చేసుకున్నావారెందరో ఉన్నారు. అఖండమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నావారే ఇలాంటి పొరపాట్లు చేసి చివరకు సరిదిద్దుకోలేకపోయారు ఇక ఆకర్షణకో, నిజమైన ప్రేమకో, లేక అవరసలకో పెళ్ళి చేసుకుని తమ జీవితాలను పండించుకున్న ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఇలా   జీవితాలను పండించుకున్నవారు.. అలా జీవితాలను విషాదాంతం చేసుకున్నవారు కథలే ఈ పుస్తకం అంతా బ్రాంతియేనా.. జీవితాన సుఖమింతేనా?. తారల జీవితాల వెలుగు నీడల సమ్మేళనాల కథ సంపుటి ఇది. 

Features

  • : Adbhutanati Savitri
  • : Pasupuleti Rama Rao
  • : Raghavendra Graphics
  • : ETCBKT0194
  • : Paperback
  • : 2018
  • : 298
  • : Telugu

Reviews

Average Customer review    :    1 2 3 4 5    (1 customer reviews)    Read all 1 reviews

on 01.09.2018 1 2 3 4 5 5 0

Awesome

Discussion:Adbhutanati Savitri

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam