ఆలోచన పరిణితిలేని మనసుల్లో పుట్టిన ప్రేమ - కోరికకు మరోరూపం. వాస్తవాలను ఆలోచనలను జోడించి చక్కటి భావసంపదను సమ్మిళితం చేయగలిగిన ప్రేమ అరుదైనది అపురూపమైనది. సామాన్య కుటుంబాల పార్వతి - దేవదాసు నుండి రాచకుటుంబాల ముంతాజ్ - శాహజహాన్ ల వరకు సమాజాన్ని విడిచి మనలేరు. సమాజం వారి మీద తన ప్రభావాన్ని చూపుతుందనేది నిజం. ప్రేమికుల స్వర్గం ఎలాంటిదైనా భూమ్మీద వుండవలసిందే. అవగాహనలేని ఊహల త్రిశంకు స్వర్గంలో విహరించే జీవులకు కావాల్సినవి.
ఇందులో భూమికి నిచ్చెనలు, పక్షులు మరియు ఉక్కుపిదడికిళ్ళు గురించి ఉన్నాయి.
- పసుపులేటి మల్లికార్జునరావు
ఆలోచన పరిణితిలేని మనసుల్లో పుట్టిన ప్రేమ - కోరికకు మరోరూపం. వాస్తవాలను ఆలోచనలను జోడించి చక్కటి భావసంపదను సమ్మిళితం చేయగలిగిన ప్రేమ అరుదైనది అపురూపమైనది. సామాన్య కుటుంబాల పార్వతి - దేవదాసు నుండి రాచకుటుంబాల ముంతాజ్ - శాహజహాన్ ల వరకు సమాజాన్ని విడిచి మనలేరు. సమాజం వారి మీద తన ప్రభావాన్ని చూపుతుందనేది నిజం. ప్రేమికుల స్వర్గం ఎలాంటిదైనా భూమ్మీద వుండవలసిందే. అవగాహనలేని ఊహల త్రిశంకు స్వర్గంలో విహరించే జీవులకు కావాల్సినవి. ఇందులో భూమికి నిచ్చెనలు, పక్షులు మరియు ఉక్కుపిదడికిళ్ళు గురించి ఉన్నాయి. - పసుపులేటి మల్లికార్జునరావు
© 2017,www.logili.com All Rights Reserved.